మీకు తెలుసా.. ఇప్పుడు 54,800 రూపాయలకే హీరో ప్లెసర్ ప్లస్ 110

హీరో ప్లెసర్ ప్లస్ 110 ఎఫ్‌ఐ బిఎస్-6 భారతదేశంలో రూ .54,800 నుంచి రూ .56,800 మధ్య లాంచ్ అయింది. ఆల్-న్యూ ప్లెసర్ ప్లస్ ఎఫ్ఐ బిఎస్ 6 రెండు వేరియంట్లలో వస్తుంది. స్కూటర్ల కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. డెలివరీలను కూడా ప్రారంభించినట్లు సంస్థ తెలియజేస్తుంది.

మీకు తెలుసా.. ఇప్పుడు 54,800 రూపాయలకే హీరో ప్లెసర్ ప్లస్ 110

హీరో మోటోకార్ప్‌ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ హెడ్ "మాలో లే మాసన్" మాట్లాడుతూ, మేము బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారు చేసాము. ప్లెసర్ ప్లస్ 110 బిఎస్-6 హెచ్‌ఎఫ్ డీలక్స్ మరియు స్ప్లెండర్ ఐస్‌మార్ట్ బిఎస్-6 మోటార్‌సైకిళ్లకు కూడా త్వరితగతిన రానున్నాయి.

మీకు తెలుసా.. ఇప్పుడు 54,800 రూపాయలకే హీరో ప్లెసర్ ప్లస్ 110

కస్టమర్ల యొక్క బలమైన నమ్మకం కారణంగా ప్లెసర్ ప్లస్ కూడా మార్కెట్లో విజయవంతమవుతుందని భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ వాహనాలను విడుదల చేయడానికి బిఎస్-6 వరుసలో ఉంచాము అన్నారు.

మీకు తెలుసా.. ఇప్పుడు 54,800 రూపాయలకే హీరో ప్లెసర్ ప్లస్ 110

న్యూ ప్లెసర్ ప్లస్ 110 బిఎస్ 6 హెడ్‌లైట్ కోసం క్రోమ్ సరౌండ్, కొత్త అల్లాయ్ వీల్స్, న్యూ త్రీ డైమెన్షనల్ క్రోమ్ బ్యాడ్జ్ వంటి నవీనీకరణలు చేయబడ్డాయి. ఇది 100 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ని కలిగి ఉంది. దీనికి కంపెనీ యాజమాన్యం ఎక్స్‌సెన్స్ టెక్నాలజీతో కొత్త ఫ్యూయల్-ఇంజెక్షన్ సిస్టమ్‌ ని జత చేయబడింది.

మీకు తెలుసా.. ఇప్పుడు 54,800 రూపాయలకే హీరో ప్లెసర్ ప్లస్ 110

ఇంజిన్ 8 బిహెచ్‌పి శక్తి మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. హీరో మోటోకార్ప్ కొత్త బిఎస్ 6 కంప్లైంట్ ఇంజన్ 10 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉందని, అవుట్గోయింగ్ బిఎస్ 4 కంప్లైంట్ మోడళ్లలో ఇంజిన్ల కంటే 10 శాతం ఎక్కువ వేగాన్ని అందిస్తుందని నిర్థారించారు.

మీకు తెలుసా.. ఇప్పుడు 54,800 రూపాయలకే హీరో ప్లెసర్ ప్లస్ 110

కొత్త ప్లెసర్ ప్లస్ 110 బిఎస్ 6 మోడల్స్ రాజస్థాన్ లోని జైపూర్ వద్ద ఉన్న హీరో మోటోకార్ప్ యొక్క రీసెర్చ్ & డెవలప్మెంట్ ఫెసిలిటీ - సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చేయడం జరిగింది.

మీకు తెలుసా.. ఇప్పుడు 54,800 రూపాయలకే హీరో ప్లెసర్ ప్లస్ 110

హీరో మోటోకార్ప్ యొక్క అన్ని కొత్త ప్లెసర్ ప్లస్ 110 బిఎస్ 6 శ్రేణి స్కూటర్లు రెండు వేరియంట్లలో లభిస్తాయి. ఒకటి స్టీల్ వీల్స్, రెండవది అల్లాయ్ వీల్స్. ఈ స్కూటర్ల ధరలు వరుసగా రూ. 54,800, రూ. 56,800 (ఎక్స్‌షోరూమ్, ఇండియా).

మీకు తెలుసా.. ఇప్పుడు 54,800 రూపాయలకే హీరో ప్లెసర్ ప్లస్ 110

న్యూ ప్లెసర్ ప్లస్ 110 బిఎస్ 6 మోడల్స్ ఏడు రంగులలో లభిస్తాయి. అవి గ్లోసీ బ్లాక్, గ్లోసీ బ్లూ, గ్లోసీ రెడ్, గ్లోసీ వైట్, మాట్టే యాక్సిస్ గ్రే, మాట్టే గ్రీన్ మరియు మాట్టే రెడ్.

మీకు తెలుసా.. ఇప్పుడు 54,800 రూపాయలకే హీరో ప్లెసర్ ప్లస్ 110

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్ సంస్థ తమ వాహనాలను 2020 ఏప్రిల్ 1 గడువుకు ముందే బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. త్వరలో ఇండియా మొత్తం బిఎస్ VI వాహనాలు లాంచ్ అవుతాయి. మార్కెట్లోకి రాబోతున్న బిఎస్-6 వాహనాలన్నీ వినియోగదారుల చాలా అనుకూలంగా తయారు చేయబడ్డాయి.

Most Read Articles

English summary
Hero Pleasure+ 110 BS6 Models Launched In India Starting At Rs 54,800. Read in Telugu.
Story first published: Thursday, January 30, 2020, 12:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X