రూ. 85,000 లు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించిన ఫియట్

By Anil

సెప్టెంబర్ 2016 నెలకు గాను ఇటలీకి చెందిన ఫియట్ ఇండియన్ మార్కెట్లోని తమ ఉత్పత్తుల మీద అద్భుతమైన లాభాలను మరియు ఆఫర్లను ప్రకటించింది. వినియోగదారులు సుమారుగా 85,000 రుపాయల వరకు లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆఫర్లు కేవలం ఫియట్ ఇండియా వారి పోర్ట్‌ఫోలియోలో ఉన్న నాలుగు ఉత్పత్తుల మీద మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

85,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్

ఫియట్ ఇండియా వారు తమ పుంటో ఎవో హ్యాచ్‌బ్యాక్‌ను అత్యంత ఆకర్షణీయ ధర రూ. 5.86 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)తో అందుబాటులో ఉంచింది.

85,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్

ఈ హ్యాచ్‌బ్యాక్ మీద గరిష్టంగా 70,000 రుపాయల వరకు లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని యాక్ససరీలు మరియు ఎక్స్‌చ్ఛేంజ్ లాభాలుగా అందిస్తున్నారు.

85,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్

ఫియట్ సంస్థ తమ అవెంచురా క్రాసోవర్‌ను రూ. 7.87 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంచింది.

85,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్

ఫియట్ అవెంచురా క్రాసోవర్‌ను ఎంచుకునే వినియోగదారుల కోసం సుమారుగా 70,000 రుపాయల వరకు లాభాలను అందిస్తున్నారు. లాభాలు మరియు డిస్కౌంట్లతో పాటు ఎక్స్‌చ్చేంజ్ మరియు లోయల్టీ రివార్డ్‌లను కలుపుకుని ఈ మొత్తాన్ని ఆఫర్‌గా అందిస్తున్నారు.

85,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్

ఫియట్ సంస్థ తమ లీనియా సెడాన్‌ కారును కేవలం రూ. 7.82 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంచారు.

85,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్

ఫియట్ తమ లీనియా సెడాన్ మీద గరిష్టంగా 85,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించింది.

85,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్

ఫియట్ వారి నాలుగవ ఉత్పత్తి లీనియా క్లాసిక్ మోడల్‌ను అతి తక్కువ ధరతో అందిస్తున్నారు. దీనిని కేవలం 6.46 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరతో అందిస్తున్నారు.

85,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్

వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉన్నందు వలన చాలా వరకు సంస్థలు వినియోగదారులను భారీ మోసం చేస్తున్నారు. అయితే దళారుల ద్వారా మోసపోకుండా మీ అంతట మీరే స్వతహాగా ఇన్సూరేన్స్ చేసుకునే అధునాతన విధానం మీకోసం...

Most Read Articles

Read more on: #ఫియట్ #fiat
English summary
Read More In Telugu:Fiat Offering Benefits Up To Rs. 85,000 Across India During September
Story first published: Saturday, September 10, 2016, 19:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X