సరికొత్త 1.0-లీటర్ ఇంజన్‌తో ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

By Anil

ఫోర్డ్ మోటార్స్ భవిష్యత్‌ యొక్క హ్యాచ్‌ల శబ్దం నిజంగా వింతగా ఉంది. అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ తమ తరువాత తరం ఫియస్టా ఎస్‌టి గురించి కొత్త సమాచారం వెలువరిచింది.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

ప్రస్తుతం ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఫియస్టా ఎస్‌టి మోడల్ హ్యాచ్‌బ్యాక్ త్వరలో 1.0-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల ఎకో బూస్ట్ టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్‌తో రానుంది.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

ప్రస్తుతం ఉన్న ఫియస్టా ఎస్‌టిలో 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బోఛార్జ్‌డ్ ఇంజన్ కలదు.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

అయితే ఫియస్టాలో పరిచయం కానున్న కొత్త ఇంజన్ ఫోర్డ్ భవిష్యత్‌ కార్యచరణలో మొదటి మెట్టుగా భావించవచ్చు.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

ఫోర్డ్ వద్ద ఉన్న శక్తివంతమైన 1-లీటర్ ఎకోబూస్ట్ ఇంజన్ ప్రస్తుతం 138బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తోంది.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

ప్రస్తుతం ఫియస్టాలో పరిచయం కానున్న సరికొత్త ఇంజన్ సుమారుగా 202బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

గతంలో ఫోర్డ్ తెలిపిన ఓ ప్రకటనలో యుకెలో ఉన్న తమ బ్రిడ్టెండ్ ప్లాంటులో నాలుగు సిలిండర్ల ఇంజన్‌ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

ఫోర్డ్ యూరప్ చిన్న కార్ల సెగ్మెంట్ విభాగాధిపతి డర్రెన్ పామర్ మాట్లాడుతూ, అత్యంత శక్తివంతమైన ప్రపంచం మొత్తం ఆమోదించదగిన విధంగా సరికొత్త 1.0-లీటర్ ఇంజన్‌ను అభివృద్ది చేస్తున్నామని స్పష్టం చేసారు.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

అద్బుతమైన ఇంజన్, గరిష్ట టార్క్, టుర్బో ఇంజన్ నుండి వచ్చే శక్తి, ఎంతో గొప్పది. ఇక ఫియస్టాలోని ఎస్‌టి వేరియంట్లో పరిచయం అయితే 1.0-లీటర్ ఇంజన్‌తో ఏం సాధించగలమో అనే సమాధానం దొరుకుందని చెప్పుకొచ్చారు.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

త్వరలో రానున్న తరువాత తరం ఫియస్టా ఎస్‌టి అత్యంత కీలకమైన ఉత్పత్తి. అందుకోసం ఫోర్డ్ ఇంజనీర్లు దీని బాడీ మరియు ఛాసిస్ డిజైన్‌లో అత్యధిక శ్రద్ద వహిస్తున్నారు.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

ఇప్పుడు ఫియస్టా ఎస్‌టి200 అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ఎస్‌టి వేరియంట్‌కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

అయితే డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని ఫీచర్లు,పనితీరు మరియు శక్తివంతంగా అభివృద్ది చేసి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని డర్రెన్ పామర్ పేర్కొన్నారు.

ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

  • దీపావళికి కారు కొంటున్నారా ? ఉత్తమ కార్ల ధర, ఋణ, వడ్డీ, నెలసరి వాయిదా వంటి వివరాలు...
  • ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి

    • మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఫోర్ వీల్ స్టీరింగ్‌తో రెనో మెగనె ఆర్ఎస్
    • వోక్స్‌వ్యాగన్: ఇండియన్ మార్కెట్ కోసం పోలో ఆధారిత కాంపాక్ట్ SUV
    • టిగువాన్ SUVని దిగుమతి చేసుకుంటున్న వోక్స్‌వ్యాగన్

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Read In Telugu: Next-Gen Ford Fiesta ST To Be Equipped With New 1-Litre Engine
Story first published: Wednesday, October 5, 2016, 18:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X