76,000 వాహనాలను వెనక్కి పిలిచిన ఫోర్డ్

By Anil

ఫోర్డ్ మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా ఫోకస్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు మొత్తం 76,000 వాహనాలను రీకాల్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఫోర్డ్ వెనక్కి పిలిచిన మొత్తం 76,000 వాహనాలలో దాదాపుగా 73,945 యూనిట్ల వరకు రీకాల్‌కు గురయ్యాయి.

76,000 వాహనాలను రీకాల్ చేసిన ఫోర్డ్

రీకాల్‌కు గురైన మొత్తం ఫోకస్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఇంటీరియర్‌లో వినియోగించిన సాఫ్ట్‌వేర్‌లలో లోపం కారణంతో ఫెడరల్ మోటార్ వెహికల్ భద్రత ప్రమాణాలాను పాటించలేకపోయాయి. ఈ కారణం చేత ఫోకస్ హ్యాచ్‌బ్యాక్‌లు రీకాల్‌కు గురయ్యాయి.

76,000 వాహనాలను రీకాల్ చేసిన ఫోర్డ్

2013-2017 మోడళ్లకు చెందిన ఫోర్డ్ ఫోకస్ హ్యాచ్‌బ్యాక్‌లు ఈ రీకాల్ జాబితాలో ఉన్నాయి. అమెరికా ఆధారిత మిచిగాన్ తయారీ ప్లాంటులో ఫిబ్రవరి 12, 2012 నుండి ఆగష్టు 26, 2016 మధ్యన ఉత్పత్తయిన వాటిని రీకాల్ చేసినట్లు తెలిసింది.

76,000 వాహనాలను రీకాల్ చేసిన ఫోర్డ్

జర్మనీలోని సార్లుయిస్ అసెంబ్లీ యూనిట్‌లో ఆగష్టు 3, 2015 నుండి ఆగష్టు 26, 2016 మధ్య కాలంలో ఫోర్డ్ ఉత్పత్తి చేసిన 2016-2017 మోడల్‌కు చెందిన ఫోకస్ ఆర్ఎస్ కార్లు రీకాల్‌‌కు గురయ్యాయి.

76,000 వాహనాలను రీకాల్ చేసిన ఫోర్డ్

దేశవ్యాప్తంగా ఉన్న ఫోర్డ్ డీలర్లు రీకాల్‌కు గురైన కార్లలో బాడీ నియంత్రణ కోసం నూతన సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా మరలా ప్రోగ్రామ్ చేయనున్నారు. ఈ సాప్ట్‌వేర్ ఫెడరల్ మోటార్ వెహికల్ భద్రత ప్రమాణాలను పాటిస్తోంది.

76,000 వాహనాలను రీకాల్ చేసిన ఫోర్డ్

ఫోర్డ్ తమ ఫోకస్ హ్యాచ్‌బ్యాక్‌లతో పాటు సుమారుగా 2,592 యూనిట్ల ట్రాన్సిట్ కనెక్ట్ వ్యాన్లను కూడా రీకాల్ చేసింది.

76,000 వాహనాలను రీకాల్ చేసిన ఫోర్డ్

ఫోర్డ్ ట్రాన్సిట్ కనెక్ట్ వాహనాలలో ప్యానరమిక్ రూఫ్‌ను సరిగా అమర్చలేజదనే కారణంతో వెనక్కి పిలిచినట్లు ఫోర్డ్ తెలిపింది.

76,000 వాహనాలను రీకాల్ చేసిన ఫోర్డ్

ప్యానరమిక్ సన్‌రూఫ్‌ను సరిగ్గా అమర్చకపోతే గాలి ద్వారా కలిగే శబ్దం, నీరు లోపలికి చేరడం మరికొన్ని సందర్భాల్లో వాహనం నుండి ప్యానరమిక్ సన్‌రూఫ్ వేరుపడే అవకాశం కూడా ఉంది.

76,000 వాహనాలను రీకాల్ చేసిన ఫోర్డ్

ఈ సమస్య ఉన్న వాహనా దారులు సమీప ఫోర్డ్ డీలర్‌ను సంప్రదించడం వలన ప్యానరమిక్ సన్‌రూఫ్‌ను పూర్తి ఉచితంగా మళ్లీ ఇన్‌స్టాల్ చేయనున్నారు.

76,000 వాహనాలను రీకాల్ చేసిన ఫోర్డ్

  • అన్ని ఉత్పత్తుల మీద లక్ష రుపాయల వరకు తగ్గింపు
  • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
  • దేశీయంగా లెక్సస్ కార్ల ఉత్పత్తి

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Read In Telugu: Ford Recalls Over 76,000 Vehicles Including Ken Block's Favourite Hot Hatch
Story first published: Thursday, September 29, 2016, 17:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X