మెర్సిడెస్ బెంజ్ వారి మేడిన్ ఇండియా జిఎల్‌సి ఎస్‌యువి ఇదే...

By Anil

మెర్సిడెస్ బెంజ్ దేశీయ విపణిలోకి తమ తొమ్మిదవ మేడిన్ ఇండియా మోడల్ జిఎల్‌సి ఎస్‌యువిని లాంఛనంగా విడుదల చేసింది. ఈ మేడియన్ ఇండియా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువి లోని డీజల్ వేరియంట్ ప్రారంభం ధర రూ. 47.90 లక్షలు మరియు పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 51.90 లక్షలు ఎక్స్ షోరూమ్‌ (ఢిల్లీ)గా విడుదల చేసింది.

ఇండియన్ మార్కెట్లో జిఎల్‌సి ఎస్‌యువి అందుబాటులో ఉన్న వేరియంట్లు మరియు వాటి ధర వివరాలు

ఇండియన్ మార్కెట్లో జిఎల్‌సి ఎస్‌యువి అందుబాటులో ఉన్న వేరియంట్లు మరియు వాటి ధర వివరాలు

  • మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 220 డి4మ్యాటిక్ స్టైల్ ధర రూ. 47.90 లక్షలు
  • మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 220డి4మ్యాటిక్ స్పోర్ట్ ధర రూ. 51.50 లక్షలు
  • మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 300 4మ్యాటిక్ స్పోర్ట్ ధర రూ. 51.90 లక్షలు. (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి)
  • మేడిన్ ఇండియా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

    మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువిలోని సాంకేతిక అంశాల పరంగా ప్రస్తావిస్తే 220డి స్టైల్ మరియు స్పోర్ట్ వేరియంట్లలో 2,143సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు.

    మేడిన్ ఇండియా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

    జిఎల్‌సి 220డి స్టైల్ మరియు స్పోర్ట్‌లలో ఉన్న డీజల్ ఇంజన్ సుమారుగా 170బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

    మేడిన్ ఇండియా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

    పెట్రోల్ వేరియంట్ జిఎల్‌సి300 ఎస్‌యువిలో 2.0-లీటర్ సామర్థ్యం గల టర్బో ఛార్జ్‌డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 245బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

    మేడిన్ ఇండియా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

    ట్రాన్స్‌మిషన్ పరంగా జిఎల్‌సి ఎస్‌యువిలోని పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో ఇంజన్ విడుదల చేసే పవర్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు అందుతుంది.

    ఫీచర్ల పరంగా మేడిన్ ఇండియా జిఎల్‌సి ఎస్‌యువిలో

    ఫీచర్ల పరంగా మేడిన్ ఇండియా జిఎల్‌సి ఎస్‌యువిలో

    • 18-అంగుళాల అల్లాయ్ చక్రాలు,
    • ఎల్‌ఇడి టెయిల్ లైట్లు,
    • న్యావిగేషన్ సదుపాయం గల 7-కలర్ డిస్ల్పే,
    • ప్యానరమిక్ సన్‌రూఫ్,
    • మేడిన్ ఇండియా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

      • క్లైమేట్ కంట్రోల్,
      • ఆక్టివ్ పార్కింగ్ అసిస్ట్ గల రివర్స్ కెమెరా,
      • ఆంబియంట్ లైటింగ్,
      • కీలెస్ స్టార్టింగ్ ఫంక్షన్,
      • ఐదు మంది ప్రయాణించే సదుపాయం గల సీటింగ్ లేఔట్.
      • మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువిలో

        మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యువిలో

        • మలుపుల్లో డైనమిక్ అసిస్ట్ కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిట్ కంట్రోల్,
        • క్రాస్‌విండ్ అసిస్ట్,
        • అటెన్షన్ అసిస్ట్,
        • అడాప్టివ్ బ్రేక్ లైట్లు,
        • టైర్ ప్రెజర్ మానిటరింగ్ అసిస్ట్,
        • ఏడు ఎయిర్ బ్యాగులు,
        • మేడిన్ ఇండియా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

          ప్రయాణికుల, పిల్లల మరియు పాదచారులు భద్రత పరంగా ఈ జిఎల్‌సి ఎస్‌యువి ఐదు స్టార్ల రేటింగ్‌ను కూడా పొందింది.

          మేడిన్ ఇండియా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

          • అన్ని ఉత్పత్తుల మీద లక్ష రుపాయల వరకు తగ్గింపు
          • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
          • దేశీయంగా లెక్సస్ కార్ల ఉత్పత్తి

Most Read Articles

English summary
Read In Telugu: Mercedes-Benz Launches The ‘Made In India’ GLC, Priced At Rs 47.90 Lakh Onward
Story first published: Thursday, September 29, 2016, 16:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X