మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్న మిత్సుబిషి

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమేకర్ మిత్సుబిషి ఇండియన్ మార్కెట్లోకి తమ మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. దేశీయంగా హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యువి సెగ్మెంట్లకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో మిత్సుబిషి తమ మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

ఇండియలో రెనో నిస్సాన్ భాగస్వామ్యంలో మిత్సుబిషి నూతన ఉత్పత్తులను అభివృద్ది చేయనుంది. అంతే కాకుండా దేశీయంగా మిత్సుబిషి తమ ఉత్పత్తులను నిస్సాన్ సమక్షంలో అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

మిత్సుబిషి నిస్సాన్‌ సంస్థతో ఒప్పుకున్న ఒప్పందం 2.2బిలియన్ డాలర్ల పెట్టుబడితో 34 శాతం వాటాను కొనుగోలు చేసింది మిత్సుబిషి.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

మిత్సుబిషి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న మొదటి ఉత్పత్తి తమ మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌ అని స్పష్టం అవుతోంది.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

మిత్సుబిసి దేశీయ విపణిలోకి తమ మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేస్తే ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఉత్పత్తులకు గట్టి పోటీగా ఉండనుంది.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

2013 లో జరిగిన టోక్యో మోటార్ షో వేదిక మీద మిత్సుబిషి ఈ మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రదర్శించింది. వచ్చే ఏడాదికి ఇండియన్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోకి దీనిని విడుదల చేయనుంది.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

దేశీయంగా వచ్చే మిరేజ్ హ్యాచ్‌బ్యాక్ తరువాత తరానికి చెందినదిగా తెలుస్తోంది. క్యాబిన్ పరంగా సరికొత్త స్టీరింగ్ వీల్, షప్ట్ ప్యానెల్ మరియు ఎయిర్ కండీషనింగ్ ప్యానెల్ తో రానుంది.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

సరికొత్త అప్ హోల్‌స్ట్రే, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ వైపర్, నాలుగు డోర్లకున్న అద్దాలను ఎలక్ట్రిక్ ద్వారా నియంత్రించవచచ్చు.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

భద్రత పరంగా మిత్సుబిషి ఇందులో పెద్ద పీఠ వేస్తోంది. 7ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ అనుసంధానం గల ఆక్టివ్ ఎబిలిటి కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

సాంకేతికంగా మిత్సుబిషి ఈ మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించే అవకాశం ఉంది.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 6,000ఆర్‌పిఎమ్ వద్ద 78బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 100ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

మిత్సుబిషి దేశీయంగా పరిచయం చేయనున్న మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌ని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ గల వేరియంట్లను ఎంచుకోచ్చు.

మిత్సుబిషి నుండి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

మిత్సుబిషి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే సుమారుగా 5 నుండి 8 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుంది.

మిత్సుబిషి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

మిత్సుబిషి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్ మరిన్ని చిత్రాలు...

మిత్సుబిషి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

మిత్సుబిషి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్ మరిన్ని చిత్రాలు...

మిత్సుబిషి మిరేజ్ హ్యాచ్‌బ్యాక్

  • మార్కెట్లోకి విడుదలైన ఐషర్ పొలారిస్ మల్టిక్స్
  • దీపాళికి కారు కొంటే వీటిని మాత్రమే ఎంచుకోండి, ఎందుకంటే ?
  • రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసిన అధికారులు

Most Read Articles

English summary
Read In Telugu: Mitsubishi Might Launch Mirage In the Indian Market
Story first published: Thursday, October 6, 2016, 18:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X