మొన్న నింగికెగిరిన అదే ఎయిర్‌ల్యాండర్ నేడు కుప్పకూలింది

By Anil

సరిగ్గా వారం రోజుల క్రితం ఆకాశంలోకి ఎగిరిన ఎయిర్‌ ల్యాండర్ 10 ఇప్పుడు నేల కొరగింది. ఎన్నో ఏళ్ల కాలంగా అభివృద్ది చేస్తూ వచ్చిన ఈ ఎయిర్ ల్యాండర్ సుధీర్ఘ పరీక్షల అనంతరం గత వారంలో ఆకాశంలోకి ఎగిరింది. అయితే ఇది మళ్లీ ఫెయిల్ అయ్యి నేలకొరిగింది.

ఎయిర్ ల్యాండర్10 గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో......

విలువ

విలువ

గత వారంలో నింగికెగిరిన ఇదే ఎయిర్ ల్యాండర్ 10 విలువ సుమారుగా 222.3 కోట్ల రుపాయలుగా ఉంది.

కుప్పకూలిన ఎయిర్ ల్యాండర్ 10

300 అడుగుల పొడవున్న ఈ ఎయిర్ ల్యాండర్ 10 లండన్‌లోని ఎయిర్‌ఫీల్డ్‌కు చేరే మద్యలో నేలకొరిగింది.

కుప్పకూలిన ఎయిర్ ల్యాండర్ 10

సుమారుగా గంటన్నర పాటు నిశీది వీధిలో చక్కర్లు కొట్టిని ఇది ఇలా నేల కూలిపోయింది.

కుప్పకూలిన ఎయిర్ ల్యాండర్ 10

బ్రిటిష్‌కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్ సంస్థ రూపొందించిన ఈ ఎయిర్ ల్యాండర్10 ముందు వైపు నేలను తాకడంతో ముందువైపున డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు దీనిని తిరిగి సరిచేసే చర్యలను ప్రారంభించారు.

కుప్పకూలిన ఎయిర్ ల్యాండర్ 10

ఎయిర్ ప్రమాదాలను దర్యాప్తు చేసే బృందంలోని ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఇది ప్రస్తుతం ఉన్న అతి పెద్ద ప్యాసింజర్ ప్లేన్‌లో కన్నా 50 అడుగులు ఎక్కువగ పొడవు కలదని పేర్కొన్నాడు.

కుప్పకూలిన ఎయిర్ ల్యాండర్ 10

ఈ ఎయిర్ ల్యాండర్ ఇంటీరియర్‌లో నాలుగు ఇంజన్‌లు కలవు మరియు ఇందులో 38,000 క్యూబిక్ మీటర్ల మేర హీలియం వాయువుతో నిండి ఉంది.

కుప్పకూలిన ఎయిర్ ల్యాండర్ 10

ఎయిర్‌ల్యాండర్10 బాహ్యవైపు మొత్తాన్నిఅల్ట్రాలైట్ కార్బన్ ఫైబర్‌తో డిజైన్ చేసారు.

కుప్పకూలిన ఎయిర్ ల్యాండర్ 10

ఇంగ్లాండ్ ఆధారిత హైబ్రిడ్ ఎయిర్ వెహికల్ డిజైన్ సంస్థ మొదటి సారిగా 2012లో అమెరికా ఆర్మీ కోసం ఎయిర్‌షిప్ ను తయారు చేసింది. కాని దానిని వినియోగించలేదు.

కుప్పకూలిన ఎయిర్ ల్యాండర్ 10

అయితే హైబ్రిడ్ ఎయిర్ వెహికల్ తయారీ సంస్థ 2013లో ఎయిర్‌ల్యాండర్ నమూనాలను అమెరికా ప్రభుత్వం నుండి కొనుగోలు చేసింది. వీటి ఆధారంగా సరికొత్త ఎయిర్‌ల్యాండర్‌లను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తోంది.

కుప్పకూలిన ఎయిర్ ల్యాండర్ 10

  • ఆసియాలోనే అత్యంత పొడవైన రహదారి ఎహెచ్1 గురించి ఆసక్తికరమైన విషయాలు

Most Read Articles

English summary
Now That's A Bummer - World's Largest Aircraft Crashes
Story first published: Thursday, August 25, 2016, 13:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X