త్వరలో రోడ్ల మీదకు రానున్న సూట్‌కేస్ లాంటి స్కూటర్లు

By Anil

ఆధునిక ప్రపంచం వినియోగంలో ఉన్న ఉత్పత్తులను వివిధ రకాల రూపంలోకి మార్చి సరికొత్త డిజైన్‌లలో అందిస్తోంది. వాటిని చూడగానే క్రియేటివిటి ఇలా కూడా పనికొస్తుందా అని అశ్చర్యం వేస్తుంది. ఈ కథనంలో మీకు పరిచయం చేస్తున్న సూట్‌కేస్ రూపంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అలాంటిదే.

అయితే దీని రూపాన్ని చూసి ఇది పిల్లలు ఆడుకునేది అనుకుంటే పొరబాటే ప్రస్తుతం ఉన్న ఓ రకమైన ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటుగానే నడుస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు మన ఈ కథనం ద్వారా తెలుసుకుందాం....

సూట్‌కేస్ ఆకారంలో ఉన్న స్కూటర్

బాక్స్ అనే సంస్థ ఈ విన్నూత్నమైన ఉత్పత్తికి 2012 కంటే ముందే శ్రీకారం చుట్టింది. 2012 లో తమ మొదటి ఉత్పత్తిని ప్రదర్శించింది.

సూట్‌కేస్ ఆకారంలో ఉన్న స్కూటర్

మొత్తానికి 2016 నాటికి సూట్‌కేస్ తరహాలో ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.

సూట్‌కేస్ ఆకారంలో ఉన్న స్కూటర్

కేవలం 1 మీటర్ పొడవు మాత్రమే ఉండే ఈ ఇ-బైక్ 86 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

సూట్‌కేస్ ఆకారంలో ఉన్న స్కూటర్

ఇందులో మూడు ఫేస్‌ల బ్రషెలెస్స్ మోటార్ కలదు. ఇది గరిష్టంగా 111ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సూట్‌కేస్ ఆకారంలో ఉన్న స్కూటర్

ఆల్ డ్రైవ్ సిస్టమ్‌ పేటెంట్ పొందిన ఈ సంస్థ తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని రెండు చక్రాలకు పవర్‌ను అందించే విధంగా డ్రైవ్ సిస్టమ్‌ను అందించారు.

సూట్‌కేస్ ఆకారంలో ఉన్న స్కూటర్

బాక్స్ సంస్థ మూడు రకాల రేంజ్‌లలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. అందులో BOXX e, BOXX మరియు BOXX M లు ఉన్నాయి.

గరిష్ట రేంజ్

గరిష్ట రేంజ్

బాక్స్ సంస్థలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తుల గరిష్ట రేంజ్.

  • BOXX e గరిష్ట రేంజ్ 32 కిలోమీటర్లు
  • BOXX గరిష్ట రేంజ్ 64 కిలోమీటర్లు
  • BOXX M గరిష్ట రేంజ్ 86 కిలోమీటర్లు
  • గరిష్ట వేగం

    గరిష్ట వేగం

    బాక్స్ సంస్థ రూపొందించిన ఉత్పత్తుల యొక్క గరిష్ట వేగం

    • BOXX e గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు
    • BOXX గరిష్ట వేగం గంటకు 56 కిలోమీటర్లు
    • BOXX M గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు
    • ధరలు

      ధరలు

      బాక్స్ సంస్థ రూపొందించిన ఉత్పత్తుల ధరలు

      • BOXX e ధర 2,997 అమెరికన్ డాలర్లు
      • BOXX ధర 3,797 అమెరికన్ డాలర్లు
      • BOXX M ధర 4,987 అమెరికన్ డాలర్లు
      • సూట్‌కేస్ ఆకారంలో ఉన్న స్కూటర్

        సూట్‌కేస్ ఆకారంలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కావాలనుకునే వారు బాక్స్ సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి ఆర్డర్ చేయవచ్చు.

        సూట్‌కేస్ ఆకారంలో ఉన్న స్కూటర్

        అమెరికా మిలిటరీలో అద్భుతం

        ప్రపంచంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానం

Most Read Articles

English summary
New Kid In The Block! OddBall Electric Scooter Finally Goes To Production
Story first published: Wednesday, August 24, 2016, 15:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X