స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్: లక్ష అమ్మకాల మైలురాయి

By Anil

ఎంట్రీ లెవల్ బైకుల అమ్మకాల్లో స్ల్పెండర్ మరియు డ్రీమ్ సిరీస్ వాహనాలు ముందజలోనే ఉన్నాయి. అయితే టీవీఎస్ మోటార్స్ సరిగ్గా తొమ్మిది నెలల క్రితం తమ అప్‌డేటెడ్ ఎడిషన్ విక్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అతి తక్కవ వ్యవధిలోనే లక్ష బైకుల అమ్మకాల మైలురాయిని చేధించింది.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

టీవీఎస్ వారి విక్టర్ మీద అపారమైన స్పందన లభించడంతో మొత్తం టూ వీలర్ల సెగ్మెంట్ల పరంగా టీవీఎస్ 8 శాతం వృద్దిని సాధించింది. ఇక దీని ఎంట్రీతో హీరో వారి స్ల్పెండర్ మనుగడకు కాస్త ఇబ్బంది ఏర్పడింది.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వృద్దికి ఇప్పుడు విక్టర్ అత్యంత ముఖ్యమైన కీ అని తెలిసింది. రానున్న రెండేళ్లలోపు దేశీయ అమ్మకాల్లో 10 నుండి 12 శాతం వృద్దిని నమోదు చేయాలనే లక్ష్యంతో సంస్థ ఉన్నట్లు తెలిసింది.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

లక్ష కుటుంబాలు తమ జీవితాల్లో చిరునవ్వులు పూయించడానికి టీవీఎస్ విక్టర్ ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు అని టీవీఎస్ మార్కెటింగ్ విబాగ అధ్యక్షులు అర్ సిద్దార్థ్ తెలిపారు.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

సిద్దార్థ్ గారు మాట్లాడుతూ, టీవీఎస్ విక్టర్ కుటుంబంలోకి మరింత మంది చేరే అవకాశాలు (విక్టర్ కొనుగోలు పెరిగే అంశం)ఉన్నట్లు నమ్మకం వ్యక్తం చేశాడు.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

ప్రస్తుతం టీవీఎస్ విక్టర్‌లో మూడు వాల్వ్‌ల ఎకో-థ్రస్ట్ 109సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 9.5బిహెచ్‌పి పవర్ మరియు 9.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం చేసారు.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

ఎంట్రీ లెవల్ తరహాలో మార్కెట్లోకి విడుదలైనప్పటికీ ఇందులో ఎలక్ట్రిక్ స్టార్ట్ మరియు ముందు వైపున డిస్క్ బ్రేక్ అందించారు.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

డిజైన్ పరంగా స్టైలిష్‌గానే కాకుండా మైలేజ్ పరంగా కూడా ఇది రారాజే. ఇది గరిష్టంగా లీటర్‌కు 76 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

టీవీఎస్ విక్టర్ డ్రమ్ మరియు డిస్క్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. డ్రమ్ వేరియంట్ విక్టర్ ధర రూ. 56,500 లు మరియు డిస్క్ వేరియంట్ విక్టర్ ధర రూ. 58,500 లుగా ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

ప్రస్తుతం టీవీఎస్ విక్టర్‌కు మార్కెట్లో హీరో స్ల్పెండర్, హోండా లివో, డ్రీమ్ సిరీస్, బజాజ్ ప్లాటినా, సుజుకి హయాతే మరియు మహీంద్రా సెంచ్యురో వంటి వాటితో గట్టి పోటి ఉంది.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

టీవీఎస్ విక్టర్ ఆరు విభిన్నమైన రంగుల్లో అందుబాటులో ఉంది. అవి, బ్లిస్ఫుల్ బ్లూ, జనరస్ గ్రే, బీటిఫిక్ బ్లాక్ సిల్వర్, సెరెనా సిల్వర్, రెస్ట్‌ఫుల్ రెడ్ మరియు బ్యాలెన్స్ బ్లాక్ రెడ్.

స్ల్పెండర్, డ్రీమ్ మోడళ్లను చంపేసిన టీవీఎస్ విక్టర్

  • అసలైన ఇండియన్స్ యొక్క సిసలైన బైకు: విక్టర్ టెస్ట్ డ్రైవ్ వివరాలు

Most Read Articles

Read more on: #టీవీఎస్
English summary
Read In Telugu: TVS Motors Crosses A Milestone — ‘Victor-y’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X