భారత్‌లో లభిస్తున్న టాప్ 7 బడ్జెట్ మోటార్‌సైకిళ్లు

By Ravi

మొదటి సారిగా మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసే మధ్యతరగతి కస్టమర్ల ప్రధమ ప్రాథాన్యత ధరకే. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీనిచ్చే బెస్ట్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలని వీరు భావిస్తుంటారు. టూవీలర్ తయారీ కంపెనీలు కూడా కస్టమర్ల ప్రాధాన్యతను బట్టి, మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాయి.

ప్రస్తుతం పెట్రోల్ ధరలు అధికంగా ఉంటున్న నేపథ్యంలో, కొనుగోలుదారులు కూడా ఖరీదైన మరియు మైలేజ్ తక్కువ ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేయటానికి బదులుగా అధిక మైలేజిస్తూ, తక్కువ ధరకే అందుబాటులో ఉండే బడ్జెట్ బైక్‌ల పైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్రస్తుతం మన మార్కెట్లో ఏడు ప్రధాన ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు ఆఫర్ చేస్తున్న ఏడు బెస్ట్ బడ్జెట్ (చవక) మోటార్‌సైకిళ్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

1. బజాజ్ సిటి 100

1. బజాజ్ సిటి 100

స్పోక్ వీల్స్ - రూ.35,034 , అల్లాయ్ వీల్స్ - 38,034

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇంజన్ - 99.27సీసీ, 4 స్ట్రోక్, సింగిలి సిలిండర్, ఎయిర్-కూల్డ్

పవర్ - 8.2 పిఎస్ @ 7500 ఆర్‌పిఎమ్

టార్క్ - 8.05 ఎన్ఎమ్ @ 4500 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్ - 4 స్పీడ్ కాన్స్టాంట్ మెష్

2. టీవీఎస్ స్టార్ స్పోర్ట్

2. టీవీఎస్ స్టార్ స్పోర్ట్

స్పోక్, కిక్ - రూ.37,489; స్పోక్, అల్లాయ్ - రూ.41,449; ఎలక్ట్రిక్, అల్లాయ్ - రూ.44,519

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇంజన్ - 99.7సీసీ, 4 స్ట్రోక్

పవర్ - 5.5 కి.వా. @ 7500 ఆర్‌పిఎమ్

టార్క్ - 7.5 ఎన్ఎమ్ @ 5000 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్ - 4 స్పీడ్ కాన్స్టాంట్ మెష్

3. యమహా క్రక్స్

3. యమహా క్రక్స్

స్పోక్ వీల్స్ - రూ.38,650

(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇంజన్ - 106సీసీ, 4 స్ట్రోక్, ఎయిర్-కూల్డ్

పవర్ - 7.6 పిఎస్ @ 7500 ఆర్‌పిఎమ్

టార్క్ - 7.5 ఎన్ఎమ్ @ 6000 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్ - 4 స్పీడ్ కాన్స్టాంట్ మెష్

4. హీరో హెచ్ఎఫ్ డాన్

4. హీరో హెచ్ఎఫ్ డాన్

స్పోక్, కిక్ - రూ.39,470

(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇంజన్ - 97.2సీసీ, 4 స్ట్రోక్, ఎయిర్-కూల్డ్

పవర్ - 6.15 కి.వా. @ 8000 ఆర్‌పిఎమ్

టార్క్ - 8.05 ఎన్ఎమ్ @ 5000 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్ - 4 స్పీడ్ కాన్స్టాంట్ మెష్

5. మహీంద్రా పాంటెరో

5. మహీంద్రా పాంటెరో

స్పోక్, కిక్ - రూ.35,690; అల్లాయ్, కిక్, అనలాగ్ - రూ.40,550;

అల్లాయ్, సెల్ఫ్, అనలాగ్ - రూ.42,250; అల్లాయ్, సెల్ఫ్, డిజిటల్ - రూ.42,250;

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇంజన్ - 106.7సీసీ, 4 స్ట్రోక్, ఎయిర్-కూల్డ్

పవర్ - 6.25 కి.వా. @ 7500 ఆర్‌పిఎమ్

టార్క్ - 8.5 ఎన్ఎమ్ @ 5500 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్ - 4 స్పీడ్ కాన్స్టాంట్ మెష్

6. హోండా సిడి 110 డ్రీమ్

6. హోండా సిడి 110 డ్రీమ్

కిక్, డ్రమ్, అల్లాయ్ - రూ.43,461

(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇంజన్ - 109.19సీసీ, 4 స్ట్రోక్, ఎయిర్-కూల్డ్

పవర్ - 6.15 కి.వా. @ 7500 ఆర్‌పిఎమ్

టార్క్ - 8.63 ఎన్ఎమ్ @ 5500 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్ - 4 స్పీడ్ కాన్స్టాంట్ మెష్

7. సుజుకి హయాటే

7. సుజుకి హయాటే

కిక్ - రూ.44,696; సెల్ఫ్ - రూ.46,212

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇంజన్ - 112.8సీసీ, 4 స్ట్రోక్, ఎయిర్-కూల్డ్

పవర్ - 6.2 కి.వా. @ 7500 ఆర్‌పిఎమ్

టార్క్ - 8.8 ఎన్ఎమ్ @ 5500 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్ - 4 స్పీడ్ కాన్స్టాంట్ మెష్

గమనిక

గమనిక

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అన్ని మోటార్‌సైకిళ్ల ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీకి చెందినవి మరియు ఇవి మార్చ్ 30,2015 నాటికి గ్రహించబడినవి. డీలర్, టైం, లొకేషన్‌ను బట్టి ధరలు మారే అవకాశం ఉంది. పాఠకులు గమనించగలరు.

బెస్ట్ 125సీసీ బైక్స్

బెస్ట్ 125సీసీ బైక్స్

బెస్ట్ 125సీసీ బైక్స్ లిస్ట్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

Most Read Articles

English summary
Bikes in the 100cc and 110cc commuter segment has thus become the battleground for the likes of Hero, Honda, Bajaj, TVS and Mahindra, fighting for supremacy. In our list we have shortlisted one cheapest bike from each manufacturer. Take a look.
Story first published: Monday, March 30, 2015, 13:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X