ప్రపంచ వ్యాప్తంగా ఖండాతరాలను చుట్టేస్తున్న 19 నాన్-స్టాప్‌ విమానాలు

By Anil

ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ల తరువాత అత్యత వేగవంతమైనవి విమానాలు అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా కొన్ని గంటల్లోనే చేరుకోవచ్చు. మిగతా ఇతర ప్రయాణ సాధనాలతో పోల్చితే వీటిని మించిన వేగం మరెందులోను ఉండదు.

ఈ దశలో ప్రపంచ వ్యాప్తంగా ఒక ఖండంలోని ప్రాంతం నుండి మరొక ఖండంలోని ఏ ప్రాంతానికైనా నాన్ స్టాప్‌గా (ఎటువంటి స్టాపులు లేకుండా) కొన్ని గంటలు పాటు ఆకాశ మార్గంలో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకునే కొన్ని విమానాలు ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో....

19. ఎయిర్ ఇండియా 191

19. ఎయిర్ ఇండియా 191

ఎయిర్ ఇండియాకు చెందిన విమానం 191 భారత్‌లోని ముంబాయ్ నుండి అమెరికాలోని న్యూయార్క్ మరియు న్యూజెర్సీలకు వెలుతుంది. సాధాణంగా ఎక్కువగా భారతీయులు యూరప్ మరియు అరబ్ దేశాలకు ఇండియానుండి ప్రయాణం అవుతుంటారు.

  • ఎయిర్‌లైన్స్ : ఎయిర్ ఇండియా
  • విమానం: బోయింగ్ 777-300
  • ప్రయాణం దూరం: 12,599 కిలోమీటర్లు
  • ప్రయాణం సమయం: 15 గంటల 58 నిమిషాలు
  • 18. క్యాథ్యా పసిఫిక్ 825/829

    18. క్యాథ్యా పసిఫిక్ 825/829

    కెనడాలోని టొరాంటొ నుండి చైనాలోని హాంగ్‌కాంగ్ నగరానికి వెళుతుంది.

    • ఎయిర్‌లైన్స్: క్యాథ్యా పసిఫిక్ ఎయిర్ లైన్స్
    • విమానం: బోయింగ్ 777-300
    • ప్రయాణం దూరం: 12,562 కిలోమీటర్లు
    • ప్రయాణం సమయం: 14 గంటల 50 నిమిషాలు
    • 17.క్వాంటాస్-94 మరియు యునైటెడ్-98

      17.క్వాంటాస్-94 మరియు యునైటెడ్-98

      లాస్ ఎంజిల్స్ నుండి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వరకు

      • ఎయిర్ లైన్స్: క్వాంటాస్-94 మరియు యునైటెడ్-98
      • విమానాలు: ఎ380-800 మరియు బోయింగ్ 787-9
      • ప్రయాణ దూరం : 12,771 కిలోమీటర్లు
      • ప్రయాణం సమయం: 15 గంటల 30 నిమిషాలు
      • 16. ఖతార్ 733

        16. ఖతార్ 733

        డల్లాస్ లోని ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్ నుండి ఖతార్‌లోని దోహా వరకు

        • ఎయిర్ లైన్స్: ఖతార్ 733
        • విమానం: బోయింగ్ 777-200
        • ప్రయాణ దూరం : 12,758 కిలోమీటర్లు
        • ప్రయాణం సమయం: 15 గంటల 16 నిమిషాలు
        • 15. సౌత్ ఆఫ్రికన్ 204

          15. సౌత్ ఆఫ్రికన్ 204

          న్యుయార్క్ నుండి జోహెన్నెస్ బర్గ్, సౌత్ ఆఫ్రికా వరకు

          • ఎయిర్ లైన్స్: సౌత్ ఆఫ్రికన్ 204
          • విమానం: ఏ340-300
          • ప్రయాణ దూరం : 12,845 కిలోమీటర్లు
          • ప్రయాణం సమయం: 14 గంటల 57 నిమిషాలు
          • 14. సదరన్ చైనా 300

            14. సదరన్ చైనా 300

            న్యూయార్క్ నుండి చైనాలోని గువాంగ్‌జు వరకు

            • ఎయిర్ లైన్స్: సదరన్ చైనా 300
            • విమానం: బోయింగ్ 777-200
            • ప్రయాణ దూరం : 12,871 కిలోమీటర్లు
            • ప్రయాణం సమయం: 14 గంటల 17 నిమిషాలు
            • 13. ఎమిరేట్స్ 221

              13. ఎమిరేట్స్ 221

              దుబాయ్ (యు.ఎ.ఇ) నుండి టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్ వరకు

              • ఎయిర్ లైన్స్: ఎమిరేట్స్ 221
              • విమానం: ఏ380-800
              • ప్రయాణ దూరం : 12,932 కిలోమీటర్లు
              • ప్రయాణం సమయం: 15 గంటల 17 నిమిషాలు
              • 12. ఖతార్ 713

                12. ఖతార్ 713

                ఖతార్ లోని దోహా నుండి టెక్సాస్‌లోని హోస్టన్ వరకు

                • ఎయిర్ లైన్స్: ఖతార్ 713
                • విమానం: బోయింగ్ 777-200
                • ప్రయాణ దూరం : 12,947 కిలోమీటర్లు
                • ప్రయాణం సమయం: 15 గంటల 47 నిమిషాలు
                • 11. ఎథిహాద్ 161

                  11. ఎథిహాద్ 161

                  యుఎఇ లోని అబుధాబి నుండి టెక్సాస్‌ లోని డల్లాస్ మరియు ఫోర్ట్ వర్త్ వరకు

                  • ఎయిర్ లైన్స్: ఎథిహాద్ 161
                  • విమానం: బోయింగ్ 777-200
                  • ప్రయాణ దూరం : 12,984 కిలోమీటర్లు
                  • ప్రయాణం సమయం: 14 గంటల 10 నిమిషాలు
                  • 10. క్యాథ్యా పసిఫిక్ 831

                    10. క్యాథ్యా పసిఫిక్ 831

                    అమెరికాలోని న్యూయార్క్ నుండి చైనాలోని హాంగ్ కాంగ్ వరకు

                    • ఎయిర్ లైన్స్: క్యాథ్యా పసిఫిక్ 831
                    • విమానం: బోయింగ్ 777-300
                    • ప్రయాణ దూరం : 12,984 కిలోమీటర్లు
                    • ప్రయాణం సమయం: 14 గంటల 39 నిమిషాలు
                    • Photo credit: Wiki Commons/Aero Icarus

                      09. ఎమిరేట్స్ 225

                      09. ఎమిరేట్స్ 225

                      యుఎఇలోని దుబాయ్ నుండి కెనడాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వరకు

                      • ఎయిర్ లైన్స్: ఎమిరేట్స్ 225
                      • విమానం: ఏ380-800
                      • ప్రయాణ దూరం : 13,034 కిలోమీటర్లు
                      • ప్రయాణం సమయం: 15 గంటల 37 నిమిషాలు
                      • 08. అమెరికన్ ఎయిర్ లైన్స్ 137

                        08. అమెరికన్ ఎయిర్ లైన్స్ 137

                        టెక్సాస్‌లోని డల్లాస్-ఫోర్ట్ వర్త్ నుండి చైనాలోని హాంగ్‌కాంగ్ వరకు

                        • ఎయిర్ లైన్స్: అమెరికన్ ఎయిర్ లైన్స్ 137
                        • విమానం: బోయింగ్ 777-300
                        • ప్రయాణ దూరం : 13,066 కిలోమీటర్లు
                        • ప్రయాణం సమయం: 15 గంటల 08 నిమిషాలు
                        • 07. ఎథిహాద్ 183

                          07. ఎథిహాద్ 183

                          యుఎఇ లోని అబుధాబి నుండి కెనడాలని శాన్‌ ఫ్రాన్సిస్కో వరకు

                          • ఎయిర్ లైన్స్: ఎథిహాద్ 183
                          • విమానం: బోయింగ్ 777-300
                          • ప్రయాణ దూరం : 13,122 కిలోమీటర్లు
                          • ప్రయాణం సమయం: 15 గంటల 13 నిమిషాలు
                          • 06. ఎమిరేట్స్ 211

                            06. ఎమిరేట్స్ 211

                            యుఎఇ లోని అబుధాబి నుండి టెక్సాస్ లోని హోస్టన్ వరకు

                            • ఎయిర్ లైన్స్: ఎమిరేట్స్ 211
                            • విమానం: ఏ380-800
                            • ప్రయాణ దూరం : 13,138 కిలోమీటర్లు
                            • ప్రయాణం సమయం: 16 గంటల 19 నిమిషాలు
                            • 05. సౌదీ 41

                              05. సౌదీ 41

                              సౌదీ అరేబియాలోని జెద్దాహ్ నుండి లాస్ ఏంజిల్స్ వరకు

                              • ఎయిర్ లైన్స్: సౌదీ 41
                              • విమానం: బోయింగ్ 777-300
                              • ప్రయాణ దూరం : 13,404 కిలోమీటర్లు
                              • ప్రయాణం సమయం: 15 గంటల 56 నిమిషాలు
                              • 04. ఎమిరేట్స్ 215

                                04. ఎమిరేట్స్ 215

                                యుఎఇ లోని దుబాయ్ నుండి లాస్ ఏంజిల్స్ వరకు

                                • ఎయిర్ లైన్స్: ఎమిరేట్స్ 215
                                • విమానం: ఏ380-800
                                • ప్రయాణ దూరం : 13,413 కిలోమీటర్లు
                                • ప్రయాణం సమయం: 15 గంటలు
                                • 03. ఎథిహాద్ 171

                                  03. ఎథిహాద్ 171

                                  యుఎఇ లోని అబుధాబి నుండి లాస్ ఏంజిల్స్ వరకు

                                  • ఎయిర్ లైన్స్: ఎథిహాద్ 171
                                  • విమానం: బోయింగ్ 777-200
                                  • ప్రయాణ దూరం : 13,497 కిలోమీటర్లు
                                  • ప్రయాణం సమయం: 15 గంటల 39 నిమిషాలు
                                  • 02. డెల్టా 201

                                    02. డెల్టా 201

                                    సౌత్ ఆఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్ నుండి అట్లాంటా వరకు

                                    • ఎయిర్ లైన్స్: డెల్టా 201
                                    • విమానం: బోయింగ్ 777-200
                                    • ప్రయాణ దూరం : 13,597 కిలోమీటర్లు
                                    • ప్రయాణం సమయం: 16 గంటల 35 నిమిషాలు
                                    • 01. క్వాంటాస్ ఫ్లైట్ 8

                                      01. క్వాంటాస్ ఫ్లైట్ 8

                                      టెక్సాస్‌లోని డల్లాస్-ఫుట్ వర్త్ నుండి ఆస్ట్రేలియాలోని సిడ్నీ వరకు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక దూరం ప్రయాణించే నాన్ స్టాప్ సర్వీస్ ఇదే.

                                      • ఎయిర్ లైన్స్: క్వాంటాస్ ఫ్లైట్ 8
                                      • విమానం: ఏ380-800
                                      • ప్రయాణ దూరం : 13,822 కిలోమీటర్లు
                                      • ప్రయాణం సమయం: 16 గంటలు
                                      • ఖండాతరాలను చుట్టేస్తున్న 19 నాన్-స్టాప్‌ విమానాలు
                                        • ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమమైన పది అంతర్జాతీయ విమానాశ్రయాలు
                                        • భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు
                                        • ప్రపంచ వ్యాప్తంగా 2016 సంవత్సరానికి అత్యంత సురక్షితమైన ఎయిర్‌లైన్స్

Most Read Articles

English summary
19 Longest Nonstop Flights In The World
Story first published: Thursday, March 24, 2016, 18:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X