ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం గురించి పూర్తి వివరాలు

ప్రకృతి వైపరిత్యాల్లో మనుషుల ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రత్యేకంగా నిర్మించిన వాహనం (యాక్షన్ మొబైల్ వాహనం) గురించి పూర్తి సమాచారం ఇవాళ్టి స్టోరీలో...

By N Kumar

ప్రకృతి వైపరీత్యాల్లో ఈ వాహనం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు. ఈ ప్రత్యేక వాహనం పేరు మ్యాన్ మొబైల్ వెహికల్. ఇది చూడటానికి అచ్చం మిలిటరీ వాహనంలానే ఉంటుంది. ఇంటీరియర్ మొత్తం అచ్చం ఇంటిని పోలి ఉండే ఇందులో అత్యాధునిక ఫీచర్లున్నాయి.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

దీనిని వ్యక్తిగతంగానే కాకుండా, ప్రమాదాల్లో సహాయక సేవలందించడానికి కూడా ఉపయోగించవచ్చు. ప్రత్యేకమైన ఫీచర్లతో విలక్షణమైన నిర్మాణాన్ని కలిగి ఉన్న ఈ వాహనం గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం రండి.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

భూమి మీద కలిగే ప్రకృతి వైపరిత్యాల్లో చాలా మంది తమ సొంతింటి కోల్పోతారు అలాంటి వీరు దీనిని ఇళ్లుగా వినియోగించుకోవచ్చు. విభిన్న సౌకర్యాలు గల ఇంటీరియర్‌లో లివింగ్ క్యాబిన్, బెడ్ మరియు సోఫా వంటివి కలవు.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

ఇందులో నీరు మరియు ఆహారానికి కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు. సుమారుగా 2,400 లీటర్ల త్రాగు నీటిని మరియు 66 కిలోల గ్యాస్‌ని నింపిడం జరిగింది. మరియు ఆహార పదార్థాలను స్టోర్ చేయడానికి చిన్న గది కూడా ఇందులో ఉంది.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

విలువైన వస్తువులను భద్రపరుచుకోవడానికి లాకర్లు కూడా ఉన్నాయి, మరియు అదనంగా సైకిల్, మోటార్ సైకిల్ వంటి వాటిని సురక్షితంగా వెంట తీసుకెళ్లవచ్చు.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

ఇంటీరియర్ మొత్తానికి కేబుల్ ద్వారా పవర్ సప్లై కలదు, వంట గది, బాత్రూమ్ లతో పాటు అదనపు బెడ్ రూమ్ వంటి సదుపాయాలు ఈ వాహనంలో కలవు.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

ప్రకృతి విపత్తులు కలిగినపుడు ప్రమాదం జరిగి విద్యుత్ సమస్య వస్తుందనే భయం ఇందులో లేదు. ఈ వాహనంలోని బ్యాటరీలన్నీ కూడా సోలార్ వ్యవస్థ ద్వారా ఛార్జ్ అవుతాయి. ప్రత్యేకించి సోలార్ పవర్ వినియోగం కోసం వాహనం పై భాగంలో సోలార్ ప్లేట్లను అమర్చారు.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

దీనిని పూర్తి స్థాయిలో ప్రకృతి కన్నెర్ర జేసినపుడు నివసించడానికి ఏ మాత్రం వీలు కాని ప్రదేశంలో కూడా వినియోగించుకుని నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నిర్మించారు. దీని పొడవు 13 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు మరియు ఎత్తు 4 మీటర్లుగా ఉంది.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

ఈ వాహనంలో గరిష్టంగా 600 హార్స్ పవర్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ఇంజన్ కలదు. నాలుగు యాక్సిల్స్ గల ఈ వాహనానికి ఎనిమిది చక్రాలను అందివ్వడం జరిగింది.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

రాత్రి వేళ్లల్లో సురక్షితమైన ప్రయాణం కోసం హెడ్ లైట్స్ పరంగా అదనపు దృష్టిని సారించారు. మరియు వాహనానికి అన్ని వైపులా ఎల్ఇడి లైట్లు కూడా ఉన్నాయి.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

ఈ వాహనం ఇప్పుడు అరబ్ దేశాల్లోని ఎడారుల్లో అడ్వెంచర్ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. ఇళ్లు ఆకారంలో ఉన్న ఈ వాహనం అన్ని దేశాల్లోని రహదారుల మీద ప్రయాణించడానికి గల ప్రమాణాలను పాటించే విధంగా నిర్మించబడింది.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

ఈ వాహనం శరీరం అత్యంత ధృడంగా నిర్మించడం జరిగింది. దీని మీద కొండ చరియలు విరిగి పడినా కూడా లోపలున్న వారు సురక్షితంగా ఉండవచ్చు.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

ప్రకృతి వైపరిత్యాలయిన భూ కంపం, సునామీ వంటి వాటి వలన సొంత ఇళ్లు చెదిరిపోయినా లేదంటే పూర్తిగా ధ్వంసం అయినా ఇందులో నివసిస్తూనే ఇంటిని నిర్మించుకునేందుకు ప్రత్యేకమైన పరికరాలు ఇందులో ఉన్నాయి.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను కాపాడే వాహనం

  • విమానంలో కూర్చోవడానికి అత్యంత సురక్షితమైన చోటు ఏది ?
  • ప్రపంచపు నాన్ స్టాప్ విమానం ఇదే
  • మారుతున్న ఇండియన్ రైల్వే

Most Read Articles

English summary
Which vehicle will save you when natural disaters time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X