భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం చెందిన వాహన తయారీ సంస్థ ఎంజి మోటార్. ఎంజి మోటార్ కంపెనీ ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఎంజి హెక్టర్, ఎంజి జెడ్ఎస్ ఈవి వంటి వాటికి విడుదల చేసి అత్యంత ప్రజాదరణ పొందింది. ఎంజి మోటార్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.