ఆగస్ట్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అమ్మకాలు మెల్ల మెల్లగా కోలుకుంటోంది. రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ఆగస్టు అమ్మకాలు సుమారు 25.43% పెరిగాయి. అదేవిధంగా జూలైలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 37,925 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది.

ఆగస్ట్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

ఆగస్టులో రాయల్ ఎన్‌ఫీల్డ్ 50,144 యూనిట్లను విక్రయించింది. 2019 ఆగస్టులో 52,904 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 2% పడిపోయాయి. గత ఏడాది ఆగస్టులో కంపెనీ దేశీయ మార్కెట్లో 48,751 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది ఈ సంఖ్య 47,571 యూనిట్లకు చేరుకుంది.

ఆగస్ట్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎగుమతులు 38% క్షీణించాయి. గత ఏడాది 4,152 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది కంపెనీ 2,573 యూనిట్లను విక్రయించింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో కంపెనీ 1,47,747 యూనిట్లను విక్రయించింది. 2019 ఏప్రిల్ - ఆగస్టులో 2,90,798 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయ మార్కెట్లో కంపెనీ గత ఏడాది 1,40,435 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు ఏడాది 2,72,364 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:మినీ క్లబ్‌మన్ స్పెషల్ ఎడిషన్ కారు కొన్న మలయాళ సినిమా యాక్టర్, ఎవరో తెలుసా ?

ఆగస్ట్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

గత ఏడాది ఇదే కాలంలో 18,434 యూనిట్ల నుంచి ఎగుమతులతో 60% తగ్గి 7,312 యూనిట్లకు చేరుకున్నాయి. కంపెనీ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉండగా, ఈ సంవత్సరం నెల నెలకు మెరుగుపడుతోంది. రాబోయే రోజుల్లో మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆగస్ట్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

ఇటీవల కంపెనీ ఒకే రోజులో వెయ్యికి పైగా బైక్‌లను పంపిణీ చేసింది. దీనితో కంపెనీ రాబోయే పండుగ నాటికి మరింత అమ్మకాలను ఆశిస్తోంది. కొత్త బైక్‌లను విడుదల చేయడం వల్ల కంపెనీకి ఎక్కువ లాభాలు చేకూరుతాయి.

MOST READ:మతిపోగుడుతున్న మాడిఫైడ్ మహీంద్రా ఇన్వాడర్

ఆగస్ట్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన క్రూయిజర్ బైక్ థండర్‌బర్డ్ స్థానంలో కొత్త మెటియోర్ 350 బైక్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 25-30 నాటికి ఈ బైక్ లాంచ్ అవుతుంది. కంపెనీ కొత్త ప్లాట్‌ఫామ్‌పై మెటియోర్ 350 బైక్ ఇంజిన్‌ను డిజైన్ చేసింది.

ఆగస్ట్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

మెటియోర్ 350 ఫైర్‌బాల్, స్టెల్లార్ మరియు సూపర్ నోవా అనే మూడు మోడళ్లలో విడుదల కానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఇతర బైక్‌ల కంటే మెటియోర్ 350 బైక్ మరింత అధునాతనంగా ఉంటుంది. ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

MOST READ:హైస్పీడ్ వాహనాలను గుర్తించే హై-స్పీడ్ కెమెరాలు.. వచ్చేస్తున్నాయ్

Most Read Articles

English summary
Royal Enfield Sales August 2020. Read in Telugu.
Story first published: Wednesday, September 2, 2020, 16:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X