భారతదేశంలో నార్టన్ బైక్‌లను తయారీ చేయనున్న టీవీఎస్

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థలలో ఒకటి టీవీఎస్. టీవీఎస్ కంపెనీ నుంచి వచ్చిన చాల వాహనాలు ఎఎక్కువ ప్రజాదరణను పొందాయి. అంతే కాకుండా టీవీఎస్ వాహనాలకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. ఇటీవల టీవీఎస్ నార్టన్ మోటార్ సైకిల్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. కానీ ఈ మోటార్ సైకిల్స్ ని భారతదేశంలో తయారు చేయనున్నారా లేదా అనేదాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

భారతదేశంలో నార్టన్ బైక్‌లను తయారీ చేయనున్న టీవీఎస్

చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న టీవీఎస్ మోటార్స్ యుకెకు చెందిన నార్టన్ మోటార్ సైకిళ్లను కొనుగోలు చేసింది. టీవీఎస్ మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ నార్టన్‌ను దాదాపు రూ. 153 కోట్లకు కొనుగోలు చేసింది.

భారతదేశంలో నార్టన్ బైక్‌లను తయారీ చేయనున్న టీవీఎస్

నార్టన్ బైక్‌లను భారతదేశంలో తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. టీవీఎస్ యొక్క హోసూర్ తయారీ కర్మాగారంలో బిఎమ్‌డబ్ల్యూ జి 310 బైక్‌ల మాదిరిగానే నార్టన్ బైక్‌లను తయారు చేస్తామని వార్తలు వస్తున్నాయి.

MOST READ:కారు పేపర్లు చూపమంటే రోడ్డు మీద పడి ఏడ్చిన అమ్మాయి : వీడియో

భారతదేశంలో నార్టన్ బైక్‌లను తయారీ చేయనున్న టీవీఎస్

ఎట్టకేలకు కొత్త నార్టన్ బైక్‌లను భారతదేశంలో తయారు చేయాలా అనే ఆందోళనలపై కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ స్పందించింది. దీని గురించి టీవీఎస్ కో-మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు మాట్లాడుతూ నార్టన్ బైక్‌లను భారతదేశంలో విక్రయించే ప్రశ్నకు సమాధానమిచ్చారు.

భారతదేశంలో నార్టన్ బైక్‌లను తయారీ చేయనున్న టీవీఎస్

భారతదేశంలో నార్టన్ బైక్‌ల తయారీకి ప్రస్తుతానికి ప్రణాళికలు లేవని ఆయన అన్నారు. ఏదేమైనా నార్టన్ బైక్‌లను భారతదేశంలో తయారు చేయడం ఖాయమని కూడా తెలిపారు.

MOST READ:హైదరాబాద్ నుంచి చెన్నైకి బైక్ పై వెళ్లిన హీరో అజిత్ కుమార్

భారతదేశంలో నార్టన్ బైక్‌లను తయారీ చేయనున్న టీవీఎస్

నార్టన్ బైక్‌లను ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని డోనింగ్టన్ హాల్ నగరంలోని డెర్బీ యూనిట్‌లో తయారు చేస్తున్నారు. టీవీఎస్ గ్రూప్ ఈ యూనిట్ నుండి అదే ప్రాంతంలోని మరొక యూనిట్ కి మార్చాలని యోచిస్తోంది.

భారతదేశంలో నార్టన్ బైక్‌లను తయారీ చేయనున్న టీవీఎస్

టీవీఎస్ కంపెనీ చాలామంది ఉద్యోగులను నార్టన్ బైకుల తయారీ కోసం ఉపయోగించుకుంటుంది. అంయితే కాకుండా కొంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కూడా ఒక ప్రకటనలో తెలిపింది. నార్టన్ ఈ శతాబ్దపు పురాతన బైక్ కంపెనీ. నార్టన్ వారసత్వాన్ని గౌరవిస్తూ దీనిని కొనసాగిస్తామని టీవీఎస్ గ్రూప్ తెలిపింది.

MOST READ:కూతురితో కలిసి బైక్ పై ప్రయాణించిన మహేంద్ర సింగ్ ధోని

భారతదేశంలో నార్టన్ బైక్‌లను తయారీ చేయనున్న టీవీఎస్

కంపెనీ నార్టన్ డామినేటర్, కమాండో 961 కేఫ్ రేసర్, అట్లాస్, సూపర్ లైట్ మరియు వి 4 ఆర్ వంటి ప్రీమియం బైక్‌లను కూడా విక్రయిస్తుంది. నార్టన్ బ్రాండ్ కింద పెద్ద సంఖ్యలో ప్రీమియం బైక్‌లను విడుదల చేయాలని టీవీఎస్ కంపెనీ యోచిస్తోంది.

Most Read Articles

English summary
TVS clarifies about Norton bike manufacture in India. Read in Telugu.
Story first published: Thursday, April 23, 2020, 18:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X