కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

ప్రముఖ బైక్ తయారీదారు కవాసకి భారత మార్కెట్లో తన ఆఫ్-రోడ్ బైక్‌లపై గ్రాండ్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ ఈ మార్చి నెలలో తన ఆఫ్-రోడ్ బైకులపై దాదాపు 50000 రోఅపాయల వరకు ఆఫర్ ప్రకటించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

కవాసకి ఇండియా తన ఆఫ్-రోడ్ బైకులపై అందించే ఆఫర్ల సమాచారాన్ని తన సోషల్ నెట్‌వర్కింగ్ పేజీలో పంచుకుంటుంది. ఇప్పుడు కంపెనీ విడుదల చేసిన సమాచారం ప్రకారం తన కెఎల్‌ఎక్స్ 110, కెఎల్‌ఎక్స్ 140 మరియు కెఎక్స్ 100 బైక్‌లపై భారీ తగ్గింపును ప్రకటించింది. కవాసకి కెఎల్‌ఎక్స్ 110 బైక్‌పై రూ. 30,000, కెఎల్‌ఎక్స్ 140 బైక్‌పై రూ. 40,000 ఆఫర్ అందించగా, తన కెఎక్స్ 100 బైక్‌పై ఏకంగా 50000 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తుంది.

కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

ఈ డిస్కౌంట్ కూపన్లు పరిమిత స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే లభిస్తుంది. అంతే కాకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన లభిస్తాయి. ఈ డిస్కౌంట్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కవాసకి డీలర్లలో లభిస్తాయి. కానీ కవాసకి కెఎక్స్ మరియు కెఎల్ఎక్స్ మోడల్స్ పబ్లిక్ రోడ్లకే పరిమితం చేయబడ్డాయి. ఇవి ట్రాక్ మరియు ఆఫ్-రోడ్‌లో నడిచే బైక్‌లు మాత్రమే.

MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

కెఎల్‌ఎక్స్ 110 లో 112 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ అమర్చారు, ఇది 7.3 బిహెచ్‌పి శక్తిని మరియు 8.0 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఇది చాలా తక్కువ బరువు కలిగి ఉంటుంది. ఈ కెఎల్‌ఎక్స్110 బైక్ బరువు కేవలం 76 కేజీలు మాత్రమే, ఇది ఆఫ్-రోడ్ టెర్రైన్లో నిర్వహించడం చాలా సులభం చేస్తుంది

కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

కెఎల్‌ఎక్స్140 బైక్ లో 144 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. కెఎల్‌ఎక్స్140 బైక్ బరువు 99 కేజీలు, ఇది ఆఫ్-రోడ్ భూభాగంలో ప్రయాణించడం సులభం చేస్తుంది మరియు ట్రాక్‌లో డ్రైవింగ్ చేసేటప్పుడు రైడర్‌కు మరింత సౌకర్యంగా ఉంటుంది. దీని ధర రూ .4.06 లక్షలు.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

చివరి మోడల్ కవాసకి యొక్క కెఎక్స్ 100 బైక్‌ విషయానికి వస్తే ఇందులో 99 సిసి, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్, 2-స్ట్రోక్ ఇంజన్ ఉంటుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కవాసాకి కెఎక్స్ 100 బైక్ బరువు కేవలం 77 కేజీలు. ఇవి తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల ఆఫ్ రోడ్ కి చాలా అనుకూలంగా ఉంటుంది.

కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

కవాసకి ఈ బైక్ ల పై అందిస్తున్న ఆఫర్లు కేవలం పరిమిత కలం వరకు మాత్రమే, కావున ఆసక్తి గల వినియోగదారులు తొందరగా కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి చూడటానికి చాలా సింపుల్ గా ఉండటంతో పాటు చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఈ బైక్స్ లో ఆఫ్ రోడింగ్ కి కావలసిన అన్ని ఫీచర్స్ ఉంటాయి.

MOST READ:గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

Most Read Articles

English summary
Kawasaki India Announces New Offers. Read in Telugu.
Story first published: Friday, March 12, 2021, 18:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X