Stryder ఈ-సైకిల్స్: కి.మీకి 6 పైసలు.. ధర కూడా చాలా తక్కువ.. ఇప్పుడు దేశీయ మార్కెట్లో

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ తరుణంలో భాగంగానే ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైకులు & స్కూటర్లు మరియు ఎలక్ట్రిక్ సైకిల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ సమయంలోనే టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ యొక్క పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన Stryder (స్ట్రైడర్) ఒక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల చేసింది. ఈ సైకిల్ యొక్క ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ వాటి విషయాలను పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం.

Stryder ఈ-సైకిల్స్: కి.మీకి 6 పైసలు.. ధర కూడా చాలా తక్కువ.. ఇప్పుడు దేశీయ మార్కెట్లో

Stryder (స్ట్రైడర్) కంపెనీ పట్టణ యువత కోసం ఎకో-మొబిలిటీ ఎంపికలుగా తన ఈ-సైకిల్స్ అయిన Contino ETB 100 మరియు Voltic 1.7 సైకిల్స్ విడుదల చేసింది. ఈ రెండు సైకిళ్లు కూడా సరసమైన ధరతో లభించడమే కాకుండా అధునాతన మరియు అత్యుత్తమ ఫీచర్స్ కలియు ఉంటుంది.

Stryder ఈ-సైకిల్స్: కి.మీకి 6 పైసలు.. ధర కూడా చాలా తక్కువ.. ఇప్పుడు దేశీయ మార్కెట్లో

ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్ యొక్క ధరల విషయానికి వస్తే, Contino ETB 100 సైకిల్ ధర రూ. 37,999 కాగా. Voltic 1.7 సైకిల్ ధర రూ. 29,995. ఇవి రెండు కూడా చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉంటాయి. చూడటానికి ఆకర్షనీయంగా కూడా ఉంటాయి.

Stryder ఈ-సైకిల్స్: కి.మీకి 6 పైసలు.. ధర కూడా చాలా తక్కువ.. ఇప్పుడు దేశీయ మార్కెట్లో

Contino ETB 100 సైకిల్ ఒక చార్జితో దాదాపు 6 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయని మరియు ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి కేవలం 6 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఈ-బైక్ మరియు గేమ్-చేంజింగ్ ప్రొడక్ట్ అని చెప్పవచ్చు. ఇది ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

Stryder ఈ-సైకిల్స్: కి.మీకి 6 పైసలు.. ధర కూడా చాలా తక్కువ.. ఇప్పుడు దేశీయ మార్కెట్లో

అదే విధంగా కంపెనీ యొక్క Voltic 1.7 విషయానికి వస్తే, ఇది పవర్ ఫుల్ మోటార్ మరియు హెవీ డ్యూటీ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది మార్కెట్లో ఈ విభాగంలో ఎక్కువ పోటీని ఇవ్వగలదు. ఈ ఈ-సైకిల్ కేవలం 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది మరియు ఈ రెండు సైకిల్స్ 2 సంవత్సరాల వారంటీతో వస్తాయి.

Stryder ఈ-సైకిల్స్: కి.మీకి 6 పైసలు.. ధర కూడా చాలా తక్కువ.. ఇప్పుడు దేశీయ మార్కెట్లో

లైట్ వెయిట్ ETB 100 అనేది ప్రపంచ స్థాయి ఉత్పత్తి, ఇది భారతీయ యువత కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు ఈ ఇ-సైకిల్‌లో అనేక స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ ఈ-సైకిల్ పర్యావరణ అనుకూల స్మార్ట్ మొబిలిటీ కోసం చూస్తున్న వారి కోసం ఒక మంచి ఎంపిక అవుతుంది.

Stryder ఈ-సైకిల్స్: కి.మీకి 6 పైసలు.. ధర కూడా చాలా తక్కువ.. ఇప్పుడు దేశీయ మార్కెట్లో

Contino ETB 100 సైకిల్ 7-స్పీడ్ ఆప్షన్‌ను పొందుతుంది, దీనితో పాటు ఇది డిటాచబుల్ రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇది కాకుండా, ఈ 'ఈ-సైకిల్' ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు పెడల్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. ఈ సైకిల్ హైబ్రిడ్ మోడ్‌లో 60 కిలోమీటర్ల పరిధిని అందించగలదని కంపెనీ తెలిపింది.

Stryder ఈ-సైకిల్స్: కి.మీకి 6 పైసలు.. ధర కూడా చాలా తక్కువ.. ఇప్పుడు దేశీయ మార్కెట్లో

అయితే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఎలక్ట్రిక్ మోడ్‌లో గరిష్టంగా 30 కిలోమీటర్ల వరకు అందిస్తుంది. ఇందులో అందుబాటులో ఉన్న రైడింగ్ మోడ్‌లు ప్రయాణీకులను పూర్తిగా మోటారుతో నడిచే రైడింగ్ నుండి పూర్తిగా మాన్యువల్ పెడలింగ్ అనుభవంతో పాటు హైబ్రిడ్ రైడింగ్‌కి మారడానికి అనుమతిస్తాయి.

Stryder ఈ-సైకిల్స్: కి.మీకి 6 పైసలు.. ధర కూడా చాలా తక్కువ.. ఇప్పుడు దేశీయ మార్కెట్లో

Contino ETB 100 సైకిల్ మెరుగైన నియంత్రణ కోసం డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, కీ-లాక్ బ్యాటరీ, స్మార్ట్ రైడ్ మరియు నైట్ విజన్ కోసం ఫ్రంట్ LED హెడ్‌లైట్ వంటి స్మార్ట్ ఫీచర్లను కలిఙ్గి ఉంటుంది. ఇవి వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ Contino ETB 100 సైకిల్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి బ్లాక్ అండ్ బ్లూ కలర్స్.

Stryder ఈ-సైకిల్స్: కి.మీకి 6 పైసలు.. ధర కూడా చాలా తక్కువ.. ఇప్పుడు దేశీయ మార్కెట్లో

అదేవిధంగా Voltic 1.7 కూడా ఆకర్షణీయమైన కలర్ ఆప్సన్ పొందుతుంది. ఇది కూడా అధునాతన ఫీచర్స్ కలియు ఉంటుంది. ఈ Voltic 1.7 సైకిల్ కూడా రెండు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి గ్రే మరియు రెడ్ కలర్స్. ఈ ఆధునిక యుగంలో కేవలం బైకులు మరియు కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ సైకిల్స్ కి కూడా మంచి ఆదరణ ఉంది. లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన సైకిల్స్ కొనుగోలు చేయదలచిన వారికి ఈ సైకిల్స్ మంచి ఎంపిక అవుతాయి.

Most Read Articles

English summary
Stryder launched contino etb 100 and voltic 1 7 e bikes in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X