మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ యమహా (Yamaha) దేశీయ మార్కెట్లో ఈ 2022 వ సంవత్సరంలో తమ అన్ని బైక్‌లు మరియు స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే తెలిపింది. ఇందులో భాగంగానే కంపెనీ యొక్క కొత్త మాక్సీ స్కూటర్ 'ఏరోక్స్ 155' (Aerox 155) ధరను రూ. 2,000 వరకు పెంచింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

యమహా కంపెనీ ఇప్పుడు తమ యమహా ఏరోక్స్ 155 ధరను రూ. 2,000 వరకు పెంచడం వల్ల, ఇందులోని మాన్‌స్టర్ ఎనర్జీ ధర రూ. 1,30,500 కాగా, మెటాలిక్ బ్లాక్ మరియు గ్రే ధర రూ. 1,31,000 నుండి ప్రారంభమవుతాయి, ఈ ధరలు ఎక్స్-షోరూమ్‌, ఇండియాగా నిర్ణయిచడం జరిగింది.

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

దేశీయ మార్కెట్లో వాహన ఉత్పత్తికి కావలసిన ముడి సరుకుల ధరలు అమాంతం పెరగటం వల్ల కంపేనీ తమ ఉత్పత్తుల ధరలు పెంచవలసి వచ్చిందని కంపెనీ తెలిపింది. అయితే ఈ స్కూటర్ల ధరల పెరుగుదల తప్ప ఇందులో ఎటువంటి మార్పు లేదని కంపెనీ తెలిపింది, కావున కస్టమర్లు దీనిని తప్పకుండా గమనించాలి.

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

యమహా ఏరోక్స్ 155 అనేది దేశంలోనే మొట్టమొదటి 155 సిసి స్కూటర్. ఇందులోని ఇంజన్ విషయానికి వస్తే, యమహా ఆర్15 బైక్‌లో ఉపయోగించిన అదే 155 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ డిఓహెచ్‌సి ఇంజన్‌ నే ఈ కొత్త ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ లోనూ ఉపయోగించారు. కాకపోతే, ఇది ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కోసం వేరియబుల్ వాల్వ్ అక్యుమ్యులేషన్ (వివిఏ) టెక్నాలజీని కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

ఈ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 15.36 బిహెచ్‌పి పవర్ ను మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటి గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ లోని ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి, లేటెస్ట్ యమహా ఆర్15 వి7 4.0 మోడల్ ఉత్పత్తి చేసే శక్తి కంటే 4 బిహెచ్‌పి తక్కువగా ఉంటుంది.

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

యమహా ఏరోక్స్ 155 యువ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. కావున ఇది ఆధునిక డిజైన్ మరోయు పరికరాలను పొందుతుంది. ఈ స్కూటర్‌లో LED హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్‌తో పాటు LED DRL లైట్ మరియు టర్న్ ఇండికేటర్ కూడా LED లో ఇవ్వబడ్డాయి.

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

ఈ కొత్త స్కూటర్ 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీని పొందుతుంది, కావున ఇందులో రెండు స్టాండర్డ్ సైజు హెల్మెట్‌లను సులభంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కోసం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఆపరేషన్, ఛార్జింగ్ సాకెట్ మరియు సింగిల్ ఛానల్ ABS కూడా పొందుతుంది. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనికి రెండు వైపులా 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

యమహా ఏరోక్స్ 155 యువ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. కావున ఇది ఆధునిక డిజైన్ మరోయు పరికరాలను పొందుతుంది. ఈ స్కూటర్‌లో LED హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్‌తో పాటు LED DRL లైట్ మరియు టర్న్ ఇండికేటర్ కూడా LED లో ఇవ్వబడ్డాయి.

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

స్కూటర్‌ను యమహా వై-కనెక్ట్ అప్లికేషన్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ స్కూటర్ మైలేజ్, రైడింగ్ హిస్టరీ, పార్కింగ్ లొకేషన్, బ్యాటరీ లెవెల్ మరియు మెయింటెనెన్స్ అలర్ట్‌లతో సహా వివిధ నోటిఫికేషన్‌లను అందిస్తుంది. స్కూటర్‌లో 5.5 లీటర్ కెపాసిటీ గల ఇంధన ట్యాంక్ ఇవ్వబడింది.

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

యమహా ఏరోక్స్ 155 స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 1,980 మిమీ, వెడల్పు 700 మిమీ మరియు ఎత్తు 1,150 మిమీ వరకు ఉంటుంది, ఈ స్కూటర్ యొక్క వీల్ బేస్ 1350 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది ఇతర స్కూటర్లకంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

యమహా ఏరోక్స్ 155 (Yamaha Aerox 155) మాక్సీ స్కూటర్ ఈ విభాగంలో ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 (Aprilia SXR 160) తో పోటీపడుతుంది. ఈ కొత్త యమహా స్కూటర్ ఆప్రిలియా స్కూటర్ కన్నా (10.9 బిహెచ్‌పి పవర్) శక్తివంతమైనది. ఈ స్కూటర్ ఇప్పటికే ఇండోనేషియా, థాయ్‌లాండ్ మరియు ఫిలిప్పీన్స్ వంటి అనేక ఆగ్నేయాసియా మార్కెట్‌లలో విక్రయించబడుతోంది.

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

ఇదిలా ఉండగా యమహా (Yamaha) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త పాపులర్ బైక్ FZS-Fi కొత్త మోడల్‌ విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి యమహా FZS-Fi కాగా మరొకటి యమహా FZS-Fi Dlx వేరియంట్. వీటి ధరలు దేశీయ మార్కెట్లో వరుసగా రూ. 1,15,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), మరియు రూ. 1,18,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

మీకు తెలుసా.. ఇప్పుడు Yamaha Aerox 155 ధర పెరిగింది.. మరిన్ని వివరాలు ఇక్కడ

ఇక ఈ కొత్త బైకుల్లోని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఇందులో సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ 149 సిసి ఇంజిన్ ఉంటుంది. ఇది 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 12.4 బిహెచ్‌పి పవర్‌ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha aerox 155 price increased by rs 2000 latest price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X