చావు మీద సవారీ - కెటిఎమ్ యాక్సిడెంట్ వైరల్ వీడియో

Written By:

కెటిఎమ్ ఎక్స్-బౌ, కార్బన్ ఫైబర్ శరీరంతో మోనోకోక్యూ ఛాసిస్ మీద నిర్మించబడిన వాహనంగా ప్రపంచ వ్యాప్తంగా బాగా సుపరిచితమే. ఇందులో వోక్స్‌వ్యాగన్ వారి నాలుగు సిలిండర్ల 2.0-లీటర్ సామర్థ్యం గల ఇంజన్ కలదు.
Also Read: అద్బుతం: లీటర్ నీటితో 300 మైళ్ల మైలేజ్
సాంకేతికంగా కెటిఎమ్ ఎక్స్-బౌ గురించి అన్ని అంశాలు బాగానే ఉన్నాయి. అయితే మితిమీరిన వేగం దీనిని నడుపుతున్న డ్రైవర్‌ను పొట్టనబెట్టుకుంది.చైనాలోని ఈ ఎక్స్-బౌ ప్రమాదం డ్రైవర్ మృతితో పాటు అటుగా వెళుతున్న కొంత మందిని గాయాలపాలు చేసింది. ఈ వీడియోను ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేయగా వైరల్ అయిపోయింది. ప్రమాదానికి గల కారణాలు గురించి ఆరా తీస్తే, కెటిఎమ్ డ్రైవర్ యొక్క మితిమీరిన వేగమే కారణం అని తెలిసింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, February 28, 2017, 12:22 [IST]
English summary
Life Ending High-Speed KTM Crash Is Hard To Watch
Please Wait while comments are loading...

Latest Photos