అద్భుతం చేసిన అబ్దుల్ రెహమాన్...!!

By Anil

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో తమ పేరును ఎలాగైనా నమోదు చేసుకోవాలని కూతూహలం చాలా మందికే ఉంటుందు. అందుకోసం ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తుంటారు. అందులో ఇండియాకు చెందిన అబ్దుల్ రెహమాన్ ఒకడు. గరిష్ట దూరం పాటు ఒక టైరు మీద ప్రయాణించి సైకిల్‌ను ఆపినందుకు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.

 గరిష్ట దూరం పాటు ఒక టైరు మీద ప్రయాణించి సైకిల్‌ను ఆపినందుకు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు

సైకిల్‌ను అపడం అనేది చాలా సాధారణ విషయమే కావచ్చు, కాని అబ్దుల్ చేసిన ఫీట్ ప్రకారం ఆపడం అనేది సాధారణ విషయం కాదు. ముందు వైపు చక్రం మీద రెండు కాళ్లను పెట్టుకుని వెనుక చక్రాన్ని గాల్లో ఉంచి గరిష్ట దూరం పాటు ప్రయాణించాడు.

 గరిష్ట దూరం పాటు ఒక టైరు మీద ప్రయాణించి సైకిల్‌ను ఆపినందుకు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు

ఈ పద్దతిలో సుమారుగా 57 అడుగుల 3.97 అంగుళాల పాటు ప్రయాణించాడని తెలిపారు.

 గరిష్ట దూరం పాటు ఒక టైరు మీద ప్రయాణించి సైకిల్‌ను ఆపినందుకు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు

అచ్చం ఇలాంటి రికార్డునే భోపాల్‌లోని లతిపూర్‌లో సాధించడం జరిగింది.

 గరిష్ట దూరం పాటు ఒక టైరు మీద ప్రయాణించి సైకిల్‌ను ఆపినందుకు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు

అయితే వెనుక చక్రాన్ని గాల్లో ఉంచి ముందు చక్రం మీద కాళ్ల పెట్టుకుని గరిష్టం దూరం పాటు ప్రయాణించి సైకిల్ అపడం అనేది సామాన్య విషయం కాదు. ఇందుకు ఎంతో శ్రమ మరియు అంకిత భావం అవసరం.

 గరిష్ట దూరం పాటు ఒక టైరు మీద ప్రయాణించి సైకిల్‌ను ఆపినందుకు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు

గరిష్ట దూరం పాటు ఒక టైరు మీద ప్రయాణించి సైకిల్‌ను ఆపినందుకు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు

అబ్దుల్ రెహమాన్ ఈ రికార్డ్‌ను ఎలా సాధించాడు మరియు దానికి సంభందించిన వీడియో ఇక్కడ కలదు.

 గరిష్ట దూరం పాటు ఒక టైరు మీద ప్రయాణించి సైకిల్‌ను ఆపినందుకు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు

  • గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన చెన్నై ఆటో రాజా: ఎందుకని ?
  • ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన సైకిల్: గిన్నిస్ రికార్డ్, వీడియో

Most Read Articles

English summary
Read In Telugu: Abdul Rahaman Sets A Guinness World Record For Longest Bicycle Stoppie
Story first published: Tuesday, September 20, 2016, 17:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X