2016 లో విడుదల కానున్న సరికొత్త హ్యుందాయ్ ఎలంట్రా

Written By:

హ్యుందాయ్ మోటార్స్ వారు 2016 లో ఢిల్లీలో జరగబోయే ఆటో ఎక్స్ పోలో కొన్ని కొత్త వాహనాలను ప్రదర్శించాలని నిర్ణయించింది. ఇందులో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో సరికొత్త హ్యుందాయ్ ఎలంట్రా కారును ప్రవేశ పెట్టనుంది. అంతే కాకుండా 2020 వరకు హ్యుందాయ్ మోటార్స్ ప్రతి సంవత్సరం కొన్ని కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

హ్యుందాయ్ మోటార్స్ వారు ఈ సరికొత్త ఎలంట్రా కారును 2016 సంవత్సరం మధ్య భాగానికి అమ్మకాలకు సిద్దం చేయనున్నట్లు తెలిపారు. అయితే దీనిని 2015 లో జరిగిన దుబాయ్ మోటార్ షో దీనిని ప్రదర్శించారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

హ్యందాయ్ ఎలంట్రా కారు మూడు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది.

  • 1.6-లీటర్ విజిటి సిఆర్‌డిఐ డీజల్ ఇంజన్
  • 1.6-లీటర్ జిడిఐ పెట్రోల్ ఇంజన్
  • 2.0-లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్
ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఈ మూడు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉండనున్నాయి.

పోటి

పోటి

హ్యుందాయ్ వారి ఎలంట్రా కొత్త కారు వోక్స్‌వ్యాగన్ జెట్టా, షెవర్లే క్రూయిజ్, స్కోడా ఆక్టావియా మరియు టయోటా కర్రోలా ఆల్టీస్ వంటి మోడళ్లకు గట్టి పోటిని ఇవ్వనుంది.

ధర

ధర

హ్యుందాయ్ వారి సరికొత్త ఎలంట్రా కారు ప్రారంభ ధర రూ. 14.5 లక్షలు ఎక్స్-రూమ్ గా ఉండనుంది.

English summary
Hyundai New Elantra Coming To India During 2016
Story first published: Friday, January 1, 2016, 16:34 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark