125సీసీ కెటగిరీలో ఉత్తమ మైలేజ్ ఇచ్చే 8 బైకులు

By Anil

Recommended Video

Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న 125 సెగ్మెంట్లో అధిక మైలేజ్ ఇవ్వగల ఎనిమిది బైకులు గురించి మరియు వాటి మైలేజ్ వివరాలు అందిస్తున్నాము. 125సీసీ ఇంజన్ కెపాసిటీతో బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైకులు ఏమున్నాయో చూద్దాం రండి...

8. హీరో ఇగ్నైటర్

8. హీరో ఇగ్నైటర్

దీనిని 125 సీసీ సెగ్మెంట్లో తీసుకు రావడం కొంచెం కష్టతరం అయిందని చెప్పవచ్చు. పూర్తిగా స్పోర్టివ్ ఆకారంలో ఉన్న ఈ ఇగ్నైటర్ బైకు ఉత్తమ మైలేజ్ ఇవ్వగల విభాగంలోకి ఎంపిక కావడాన్ని చాలా మంది స్వాగతించకపోవచ్చు.

ఇంజన్ మరియు పవర్

ఇంజన్ మరియు పవర్

ఇందులో ఉన్న 124.7 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్ మరియు ధర వివరాలు

మైలేజ్ మరియు ధర వివరాలు

  • ధర రూ. 60,500 (డ్రమ్ బ్రేక్); రూ. 62,600 (డిస్క్ బ్రేక్)
  • మైలేజ్: 55 కిలోమీటర్లు
  • 7. బజాజ్ డిస్కవర్

    7. బజాజ్ డిస్కవర్

    బజాజ్ ఆటో తమ ద్విచక్రవాహనాల విభాగంలో విసృత స్థాయి డిస్కవర్ బైకులను విడుదల చేసింది. చక్కటి గ్రాఫిక్ డిజైన్ మరియు అల్లాయ్ వీల్స్‌తో ఎంతో అందంగా ఉన్న ఈ బైకు ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచింది.

    ఇంజన్ మరియు పవర్ వివరాలు

    ఇంజన్ మరియు పవర్ వివరాలు

    బజాజ్ ఈ డిస్కవర్ బైకులో 124.6 సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 13 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    మైలేజ్ మరియు ధర వివరాలు

    మైలేజ్ మరియు ధర వివరాలు

    • ధర రూ. 51,0003 (డ్రమ్ బ్రేక్); రూ. 53,001 (డిస్క్ బ్రేక్)
    • మైలేజ్: 58 కిలోమీటర్లు
    • 6. సుజుకి స్లింగ్ షాట్ ప్లస్

      6. సుజుకి స్లింగ్ షాట్ ప్లస్

      సుజుకి మోటార్ సైకిల్స్ సంస్థ తమ స్లింగ్ షాట్ ప్లస్ బైకులోని అన్నింటిని కూడా సరైన బాడీ మరియు గ్రాఫిక్ డిజైన్స్‌తో తీర్చిదిద్దారు.

      ఇంజన్ మరియు పవర్ వివరాలు

      ఇంజన్ మరియు పవర్ వివరాలు

      ఇందులో సుజుకి సంస్థ 124 సీసీ కెపాసిటి గల ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను అందించారు. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 బిహెచ్‌పి పవర్ మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

      మైలేజ్ మరియు ధర వివరాలు

      మైలేజ్ మరియు ధర వివరాలు

      • ధర రూ. 53,635 (డ్రమ్ బ్రేక్); రూ. 54,857 (డిస్క్ బ్రేక్)
      • మైలేజ్: 59 కిలోమీటర్లు
      • 5.హోండా షైన్

        5.హోండా షైన్

        జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా షైన్ పరంగా భారీ స్థాయిలో విజయం అందించింది. మరియు ఉత్సాహభరితమైన రంగుల్లో దీనిని అందుబాటులో ఉంచింది.

        ఇంజన్ మరియు పవర్ వివరాలు

        ఇంజన్ మరియు పవర్ వివరాలు

        హోండా ఈ షైన్ బైకులో 124.7 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.57 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.30 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

        మైలేజ్ మరియు ధర వివరాలు

        మైలేజ్ మరియు ధర వివరాలు

        • ధర రూ. 55,559 (డ్రమ్ బ్రేక్); రూ. 57,885 (డిస్క్ బ్రేక్)
        • మైలేజ్: 65 కిలోమీటర్లు
        • 4. హీరో గ్లామర్ ఎఫ్ఐ

          4. హీరో గ్లామర్ ఎఫ్ఐ

          దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో తమ గ్లామర్ ఎఫ్ఐ బైకులో అధిక పనితీరు కనబరచడానికి సహాయపడే ఆధునిక పరిజ్ఞానంతో తయారైన ఫ్యూయల్ ఇగ్నిషన్ సిస్టమ్ అందించారు.

          ఇంజన్ మరియు పవర్ వివరాలు

          ఇంజన్ మరియు పవర్ వివరాలు

          హీరో మోటోకార్ప్ ఇందులో 124.8సీసీ కెపాసిటి గల ఇంజన్ అందించారు. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్లామర్ ఎఫ్ఐ మోడల్ బైకు కేవలం డిస్క్ బ్రేక్ వేరియంట్లో మాత్రమే కలదు.

          మైలేజ్ మరియు ధర వివరాలు

          మైలేజ్ మరియు ధర వివరాలు

          • ధర రూ. 65,600 (డిస్క్ బ్రేక్)
          • మైలేజ్: 72 కిలోమీటర్లు
          • 3. టీవీఎస్ ఫీనిక్స్

            3. టీవీఎస్ ఫీనిక్స్

            దేశీయ పరిజ్ఞానంతో ద్విచక్ర వాహనాలను తయారు చేసే మరొక సంస్థ టీవీఎస్ వారి ఫీనిక్స్ బైకు ఈ జాబితోలా చోటు దక్కించుకుంది. టీవీఎస్ దీనికి చక్కడి స్టైలింగ్‌‌తో కూడిన బాడీ గ్రాఫిక్స్‌ను అందించారు.

            ఇంజన్ మరియు పవర్ వివరాలు

            ఇంజన్ మరియు పవర్ వివరాలు

            ఇందులోని 124.5సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

             మైలేజ్ మరియు ధర వివరాలు

            మైలేజ్ మరియు ధర వివరాలు

            • ధర రూ. 52,369 (డ్రమ్ బ్రేక్); రూ. 54,392 (డిస్క్ బ్రేక్)
            • మైలేజ్: 77 కిలోమీటర్లు
            • 02. యమహా సెల్యూటో

              02. యమహా సెల్యూటో

              యమహా మోటార్ సైకిల్స్ 125 సీసీ సెగ్మెంట్లో అందించిన సెల్యూటో బైకును పూర్తి స్థాయిలో స్పోర్టివ్ శైలిలో తీర్చిదిద్దారు. ముఖ్యంగా దీని పెట్రోల్ ట్యాంక్‌ను అమర్చిన స్థానం మనకు దీని స్పోర్టివ్ తనాన్ని వెల్లడిస్తుంది.

               ఇంజన్ మరియు పవర్ వివరాలు

              ఇంజన్ మరియు పవర్ వివరాలు

              ఇందులో యమహా 125 సీసీ కెపాసిటి గల ఇంజన్‌ను అందించింది. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

              మైలేజ్ మరియు ధర వివరాలు

              మైలేజ్ మరియు ధర వివరాలు

              • ధర రూ. 52,600 (డ్రమ్ బ్రేక్)
              • మైలేజ్: 78 కిలోమీటర్లు
              • 1. హీరో సూపర్ స్ల్పెండర్

                1. హీరో సూపర్ స్ల్పెండర్

                125 సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల బైకుల జాబితాలో హిరో మోటోకార్ప్‌కు చెందిన సూపర్ స్ల్పెండర్. అంతే కాదు హీరో మోటోకార్ప్ సంస్థను మొదటి స్థానంలో నిలపడానికి కారణం కూడా ఈ స్ల్పెండర్‌ అనే పదమే.

                ఇంజన్ మరియు పవర్ వివరాలు

                ఇంజన్ మరియు పవర్ వివరాలు

                ఇందులో 124.7 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

                మైలేజ్ మరియు ధర వివరాలు

                మైలేజ్ మరియు ధర వివరాలు

                • ధర రూ. 53,600 (డ్రమ్ బ్రేక్)
                • మైలేజ్: 83 కిలోమీటర్లు
                •  మరిన్ని కథనాల కోసం....

                  2016 లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 డీజల్ కార్లు

                  150సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 బైకులు

                  ట్యూబ్ లెస్ టైర్ల యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

Most Read Articles

English summary
Can You Get 80 km/l On Your Bike? Top 8 Bikes In 125cc Segment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X