వేడెక్కుతున్న కార్ల ధరలు..!!

By

Scorpio
గత వారం మారుతీ సుజుకీ సంస్థ కార్ల ధరలను పెంచి వినియోగదారున్ని కలవరపెడితే, ఇప్పుడా బాధ్యతను టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు తీసుకున్నాయి. భారతీయ అతి పెద్ద ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. టాటా మోటార్స్ ఇండికా, ఇండిగో కార్ల మీద రూ.5,000 నుండీ రూ.8,000 వరకూ ధరను పెంచగా, మహీంద్రా అండ్ మహీంద్రా స్పోర్ట్ యుటిలిటీ వాహనం స్కార్పియో మీద రూ.6,400 నుండీ రూ.9,300 వరకూ ధరను పెంచగా, జైలో (Xylo) వాహనం మీద రూ.4,600 నుండీ రూ.4,800 మేర పెంచింది.

ఈ ధరల పెరుగుదలకు కారణం పెరిగిన ముడి సరుకు ధరలే కారణం అని ఈ కంపెనీలు ప్రకటించాయి.

Most Read Articles

Story first published: Wednesday, January 20, 2010, 11:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X