డుకాటీ స్క్రాంబ్లర్ 1100 బైక్‌పై కనిపించిన బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలుసా ?

చాలామంది సెలెబ్రెటీలకు బైకులు మరియు కార్ల వంటి వాటిపై ఎక్కువ వ్యామోహాహాన్ని కలిగి ఉంటారు. ఈ కారణంగానే బాలీవుడ్ నటులు అత్యంత ఖరీదైన మరియు లగ్జరీ బైక్‌లను కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ డుకాటీ స్క్రాంబ్లర్ 1100 బైక్ రైడ్ చేస్తున్నట్లు గుర్తించారు.

డుకాటీ స్క్రాంబ్లర్ 1100 బైక్‌పై కనిపించిన బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలుసా ?

పాపులర్ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ వద్ద చాలా ఖరీదైన బైకులు మరియు కార్లు ఉన్నాయి. అతడు చిన్న వయసులోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్న యువ నటుడు. అతను చాలా సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాలలో హీరోగా నటించాడు.

నటుడు షాహిద్ కపూర్ మెర్సిడెస్-ఎఎమ్‌జి ఎస్ 400, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ - క్లాస్ ఎస్‌యూవీ, మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్-క్లాస్, రేంజ్ రోవర్ వోగ్ ఎస్‌యువి, పోర్స్చే కయెన్ జిటిఎస్ మరియు జాగ్వార్ ఎక్స్‌కెఆర్-ఎస్ వంటి లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

డుకాటీ స్క్రాంబ్లర్ 1100 బైక్‌పై కనిపించిన బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలుసా ?

అంతే కాకుండా హార్లే డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, యమహా ఎమ్‌టి 01 మరియు డుకాటీ స్క్రాంబ్లర్ 1100 వంటి బైకులను కలిగి ఉన్నారు. నటుడు షాహిద్ కపూర్‌కు బైక్ రైడింగ్ అంటే వ్యామోహం. అతను ఇటీవల తన డుకాటీ స్క్రాంబ్లర్ 1100 బైక్‌ రైడ్ చేస్తూ కనిపించాడు.

MOST READ:జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్​టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా

డుకాటీ స్క్రాంబ్లర్ 1100 బైక్‌పై కనిపించిన బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలుసా ?

డుకాటీ ఇండియా ఇటీవల తన బిఎస్-6 స్క్రాంబ్లర్ 1100 ప్రో, స్క్రాంబ్లర్ 1100 స్పోర్ట్ ప్రో బైక్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. డుకాటీ స్క్రాంబ్లర్ 1100 ప్రో బైక్‌ను ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించారు.

డుకాటీ స్క్రాంబ్లర్ 1100 బైక్‌పై కనిపించిన బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలుసా ?

డుకాటీ స్క్రాంబ్లర్ 1100 బైక్ ధర రూ .11.95 లక్షలు. ఇది ప్రో మరియు ప్రో స్పోర్ట్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రో స్పోర్ట్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర కొద్దిగా ఎక్కువగా ఉటుంది అంటే దీని ధర రూ. 13.74 లక్షలు.

MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

డుకాటీ స్క్రాంబ్లర్ 1100 బైక్‌పై కనిపించిన బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలుసా ?

స్క్రాంబ్లర్ 1100 ప్రో కొత్త గ్రాఫిక్స్ కలిగి ఉంది. ఓషన్ డ్రైవ్ అనే కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లో బిఎస్-6 స్క్రాంబ్లర్ 1100 ప్రో, స్క్రాంబ్లర్ 1100 స్పోర్ట్ ప్రో బైక్‌లు లభిస్తాయి. బైక్ యొక్క కుడి వైపున కొత్త డ్యూయల్ టెయిల్-పైప్, కొత్త నంబర్ ప్లేట్ హోల్డర్ వంటివి ఉంటాయి.

డుకాటీ స్క్రాంబ్లర్ 1100 బైక్‌పై కనిపించిన బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలుసా ?

ఈ రెండు బైక్‌లు హెడ్‌ల్యాంప్‌పై బ్లాక్ మెటల్ 'ఎక్స్' రూపంలో రెట్రో టచ్‌ను కలిగి ఉన్నాయి. బిఎస్-6 స్క్రాంబ్లర్ 1100 ప్రో మరియు స్క్రాంబ్లర్ 1100 స్పోర్ట్ ప్రోలో 1079 సిసి ఎయిర్-కూల్డ్ ఎల్-ట్విన్ ఇంజన్ ఉన్నాయి. అన్ని కొత్త డుకాటీ బైక్‌లలో బ్రేకింగ్ సిస్టమ్ ఒకే విధంగా ఉంటుంది. దీనిలో బ్రెంబో ఎం 4.32 మోనోబ్లాక్ కాలిపర్స్, ముందు భాగంలో 245 మిమీ రోటర్ మరియు వెనుక భాగంలో సింగిల్-పిస్టన్ స్లైడింగ్ కాలిపర్ ఉన్న 320 మిమీ డిస్క్‌లు ఉన్నాయి.

MOST REDA:ఒకే కారుని 14 సార్లు అమ్మిన ఘరానా మోసగాడు.. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా

Most Read Articles

English summary
Shahid Kapoor Riding Scrambler 1100. Read in Telugu.
Story first published: Monday, November 9, 2020, 17:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X