వీడియో: గ్లాసు నీటితో ఎయిర్‌బ్యాగ్ డెమోనిస్ట్రేషన్

ఎయిర్‌బ్యాగ్ ఎలా విచ్చుకుంటుంది, విచ్చుకునేటప్పుడు దాని పరిణామ క్రమం ఎలా ఉంటుందోనని ఈ వీడియోలో వివరించడం జరిగింది.

By Staff

కార్ సేఫ్టీ ఫీచర్లలో అతి ప్రధానమై వాటిలో ఎయిర్‌బ్యాగ్ కూడా ఒకటి. రోడ్డుపై నిత్యం జరిగే అనేక ప్రమాదాల్లో ఎయిర్‌బ్యాగ్స్ ఎన్నో ప్రాణాలను కాపాడాయి. అందుకే, ఇది కార్లలో అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్‌గా చెప్పుకోవచ్చు.

మన దేశంలో లభించే ఎంట్రీ లెవల్ కార్లలో ఎయిర్‌బ్యాగ్ స్టాండర్డ్ కాకపోవచ్చు కానీ విదేశాల్లో అమ్ముడయ్యే ప్రతి కారులోను ఎయిర్‌బ్యాగ్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తుంటారు. కానీ.. ఎవ్వరూ కూడా ఎలా పనిచేస్తుందోనని ప్రాక్టికల్‌గా తెలుసుకోవాలనుకోరు.

అలాంటి వారి కోసమే ఈ స్లో మోషన్ వీడియో..! ఎయిర్‌బ్యాగ్ ఎలా విచ్చుకుంటుంది, విచ్చుకునేటప్పుడు దాని పరిణామ క్రమం ఎలా ఉంటుందోనని ఈ వీడియోలో వివరించడం జరిగింది. అంతేకాదు, ఇందులో ఓ గ్లాసు నీటిని తీసుకొని ఎయిర్‌‌బ్యాగ్ విచ్చుకునే సమయంలో పరీక్షించడం కూడా జరిగింది. మరి ఆలస్యం చేయకుండా మనం కూడా స్లో మోషన్ వీడియోని చూసేద్దాం రండి..!

Most Read Articles

English summary
We all know how important safety bags are and whether they save your life or not. The video showcases how an airbag when deployed looks like in slow motion. They also have fun with a glass of water and an airbag however, to know more you have to watch the Slo Mo Guys in action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X