దేశ వ్యాప్తంగా విద్యుత్ వాహనాల వినియోగం పెంచండి-ఫేమ్ ఇండియా

By Anil

దేశ వ్యాప్తంగా ఎకో ఫ్రెండ్లి మరియు హైబ్రిడ్ వాహనాలను వినియోగించడం వలన ఉద్గారాలను అరికట్టవచ్చని ఫేమ్ ఇండియా ఆర్గనైజేషన్ తెలిపింది ఈ సందర్భంగా ఎకో డ్రైవ్ ర్యాలీని ప్రారంభింస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతే చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వీటికి సంభందించిన ర్యాలి మరియు ప్రదర్శనలను డిల్లీ, జైపూర్ మరియు ఛండీఘర్ నగరాలలో నిర్వహించనున్నారు.
Also Read: కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహస యాత్ర చేస్తున్న బుల్లి కారు.

ఫేమ్(ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్టరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) ఇండియా ఆర్గనైజేషన్ సొసైటి ఆఫ్ మ్యానుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రామాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వరుసగా నవంబర్ 26, 30 మరియు డిసెంబర్ 7 వ తేదిన ఆయా నగరాలోల నిర్వహించనున్నారు.
Also Read: ప్యారిస్ టెర్రరిస్ట్‌ల దాడిని రికార్డ్ చేసిన కారు కెమెరా

హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ ఆప్షన్‌లను కలిగిన కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు బస్సుల తో ఈ ర్యాలీలో పాల్గొన వచ్చు. మరియు ఇందులో పాల్గొనె వారి వాహనాలు ముందుగా అక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ తరువాత ర్యాలీ ఎర్ర కోట నుండి గుర్గావ్ వరకు దాదాపుగా 40 కిలోమీటర్ల దూరం నిర్వహించనున్నారు.
Also Read: ఒక్క సారి ఛార్జింగ్‌తో 1496 కిలోమీటర్లు చుట్టొచ్చిన కారు.

ఇంకెందు ఆలస్యం మీ దగ్గర కనుక ఎలక్ట్రికా వాహనాలు ఉంటే వాటిని ఈ ఎకో డ్రైవ్ ర్యాలీలో ప్రదర్శించి అందరు ఎలక్ట్రిక్ వాహనాలను కొనే దిశగా మోటివేట్ చేయండి.

ఎకో ఫ్రెండ్లి వాహనాలతో ర్యాలీ
Most Read Articles

English summary
Eco Drive Rally To Promote Electric Mobility By FAME India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X