కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

ఆధునిక యుగంలో వాహనాలను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇందులో కూడా ఎక్కువమంది వాహనప్రియులు బైక్‌లను ఇష్టపడతారు. ప్రపంచంలోని చాలా అగ్రదేశాల్లో కనీసం ఒక్క బైక్ అయినా లేని యువకులు లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో కూడా దాదాపు చాలామందికి బైక్స్ ఉన్నాయి.

కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

కానీ ఎక్కువమంది యువకులకు సూపర్ బైక్‌లంటే చాలా ఇష్టం. కానీ వీటి ధర అత్యంత ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువమంది వీటిని కొనుగోలుచేయలేరు. కానీ సూపర్ బైక్స్ కొనాలని అనుకుంటుంటారు. ఇది చాలామంది యువకుల కల కూడా. కానీ ఈ కలలు అందరికి నిజం కావు.

కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

సాధారణ యువకులు మాత్రమే కాదు పోలీసులు కూడా సూపర్ బైక్‌లు నడపాలని ఆశ ఉంటుంది. కొంతమంది ఇలాంటి సూపర్ బైక్స్ నడపాలని అలంటి అవకాశం కోసం చూస్తుంటారు. వారి కళలు కొన్ని సార్లు నిజమవుతాయి. ఇటీవల ఒక పోలీస్ కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ నడుపుతున్న వీడియో వైరల్ అయ్యింది.

MOST READ:అక్కడ 2021 మే 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. అన్ని సర్వీసులు నిషిద్ధం

కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

ఈ వీడియో Z900 రైడర్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ నియమాలు అమలు చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అనవసరంగా బయటకు వచ్చే వాహనాలను జప్తు చేయడమే కాకుండా, వాహనదారులను కూడా కఠినంగా శిక్షిస్తున్నారు.

కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

ఇలాంటి కర్ఫ్యూ సమయంలో తనిఖీ చేస్తుండగా కవాసకి జెడ్ 900 బైక్‌ వచ్చింది. తనిఖీ చేసిన తరువాత, బైక్ ముందుకు వెళ్ళడానికి అనుమతించబడుతుంది. ఈ సమయంలో బైకర్ అక్కడున్న పోలీసుని మీరు స్నేహపూర్వకంగా వ్యవహరించారని, అంతే కాకుండా పోలీసుని ఎక్కడా చూడలేదని చెప్పాడు.

MOST READ:కరోనా రోగులకోసం అంబులెన్సులుగా మారిన ఆటో రిక్షాలు.. ఎక్కడనుకుంటున్నారా..!

కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

ఆ తర్వాత ఆ బైకర్ తన బైక్‌ను ఒక్క సారి రైడ్ చేయమని బలవంతం చేస్తాడు. ఆ యువకుడి కోసం ఆ పోలీస్ బైకర్ బైక్ తీసుకొని ఆ బైక్‌పై ఒక రౌండ్ వేసాడు. నివేదికల ప్రకారం ఈ సంఘటన ముంబైలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.

కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

మార్కెట్లో కవాసకి జెడ్ 900 సూపర్ బైక్ ధర రూ. 8.34 లక్షల వరకు ఉంటుంది. ఈ బైక్ యొక్క ఆన్-రోడ్ ప్రైస్ సుమారు రూ .9 లక్షల వరకు ఉంటుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండి, మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున ఈ బైక్ ని ఎక్కువమంది యువకులు ఇష్టపడతారు.

MOST READ:పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు

కవాసకి జెడ్ 900 సూపర్‌బైక్‌లో 948 సిసి లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్, ఫోర్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 123 బిహెచ్‌పి పవర్ మరియు 98.6 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ట్రాక్షన్ కంట్రోల్, మల్టీ రైడింగ్ మోడ్ మరియు డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌లతో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.

కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

ఈ కవాసకి జెడ్ 900 సూపర్‌బైక్‌ దేశీయ మార్కెట్లో డుకాటీ మాన్స్టర్ 797 మరియు ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ 765 సూపర్ బైక్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది ఎక్కువమంది వాహనదారుల మనసుదోచిన సూపర్ బైక్ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

MOST READ:స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మున్సిపల్ కార్పొరేషన్; వివరాలు

Image Courtesy: Z900 Rider

Most Read Articles

English summary
Friendly Cop Takes Kawasaki Z900 Superbike For A Ride. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X