20 కోట్ల రుపాయల కారుకు పెయింట్ కోసం 25 కోట్లు వెచ్చించిన ఇండియన్

Written By:

అమెరికాలో స్థిరపడిన భారతవాసి కొనుగోలు చేసిన కారుకు, కారు కంటే ఖరీదైన పెయింట్ వేయించాడు. కారు ధర 20 కోట్లు అయితే, ఆ కారుకు వేయించిన పెయింట్ కోసం ఏకంగా 25 కోట్ల రుపాయలు ఖర్చు చేశాడు.

20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

ఫ్లోరిడాకు చెందిన క్రిస్ సింగ్ ఇప్పుడు కార్ల కలెక్షన్‌లో దుబాయ్ షేక్‌కు గట్టి పోటీనిస్తున్నాడు. క్రిస్ సింగ్ వద్ద ఉన్న కార్లు, మరియు కారు పెయింట్ కోసం అన్ని కోట్ల రుపాయలు వెచ్చించడానికి అందులో ఉన్న ప్రత్యేకత ఏంటో ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

Recommended Video - Watch Now!
Kia Motors India New Models Walkaround - DriveSpark
20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

క్రిస్ సింగ్ కార్ కలెక్షన్‌లో అన్నీ సూపర్ కార్లే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు లాంబోర్ఘిని వెనెనో కార్లు ఉంటే అందులో ఒకటి క్రిస్ సింగ్ వద్ద ఉంది. దీనితో పాటు కొయినిగ్‌సెగ్ అగ్రెరా ఎక్స్ఎస్ అనే లగ్జరీ కారు కూడా ఉంది.

20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోవడానికి క్రిస్ సింగ్ వద్ద ఉన్న ఈ రెండు కార్లు చాలు. అయితే, వీటితో సంతృప్తిపడని సింగ్ అత్యంత ఖరీదైన ఆస్టన్ మార్టిన్ వాల్కైర్ హైపర్ కారును కూడా కొనుగోలు చేశాడు.

20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

అయితే, సింగ్ ఎంచుకున్న ఆస్టన్ మార్టిన్ వాల్కైర్ కారులో ప్రత్యేకత ఏమిటో తెలుసా....? ఈ హైపర్ కారు ఎక్ట్సీరియర్ మొత్తాన్ని మూడ్ డస్ట్(చంద్రుడి నుండి తెప్పించిన తెలుపు రంగులో మెరిసే దుమ్ము)తో బాడీ పెయింట్ చేయించాడు.

20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

నమ్మశక్యం కాకపోయినా నమ్మితీరాల్సిందే... రాత్రి వేళలో వెలుగులు చిమ్ముతూ కనిపించే చంద్రుడి నుండి తెప్పించిన అసలైన మూన్ డస్ట్‌తో తన ఆస్టన్ మార్టిన్ వాల్కైర్ కారు స్పెషల్ పెయింట్ చేయించాడు.

క్రిస్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మేరకు, చంద్రుడి మీద ఎలాగైనా కారు డ్రైవ్ చేయాలనుకున్నాడు. అయితే, చంద్రుడి మీద గ్రావిటి మరియు ఆక్సిజన్ సమస్య ఉండటం మరియు అక్కడికి వెళ్లేందుకు అనుమతులు లేకపోవడంతో తన డ్రీమ్ ప్లాన్ విరమించుకున్నాడు.

20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

అయితే, చంద్రుడి నుండి రాయిని తెప్పించి, దానిని పొడి రూపంలోకి మార్చి, తన అత్యంత ఖరీదైన సూపర్ కారుకు పెయింట్‌గా వేయించే డ్రైవ్ చేస్తే ఎవ్వరూ ఆపలేరు కదా అని వాల్కైర్ కారుకు చంద్రుడి దుమ్ముతో పెయింట్ చేయించాడు.

20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

20 కోట్ల రుపాయల ఖరీదైన కారుకు 25 కోట్ల రుపాయలు వెచ్చించి బాడీ పెయింట్ చేయించాడు. ప్రపంచంలో చంద్రుడి అవశేషాలతో కారుకు పెయింట్ వేయించుకున్న ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన క్రిస్ సింగ్.

20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

అత్యంత అరుదైన లాంబోర్గిని వెనినో సూపర్ కారు ధర రూ. 25 కోట్లు మరియు కొయినిగ్‌సెగ్ అగ్రెరా ఎక్స్ఎస్ కారు ధర 19 కోట్ల రుపాయలుగా ఉంది. మూన్ డస్ట్ పెయింట్ స్కీమ్ గల ఆస్టన్ మార్టిన్ వాల్కైర్ ధర రూ. 45 కోట్లు(కారు ధర మరియు పెయింట్ ఖర్చులు)గా ఉంది.

20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

తలపాగా మ్యాచింగ్ కోసం 7 రోల్స్ రాయిస్ కార్లు కొనుగోలు చేసిన ఇండియన్ బిజనెస్ మ్యాన్

జస్ట్ గుట్కా, పాన్‌మసాలా బిజినెస్‌తో 120 కార్లు, హెలీకాఫ్టర్‌తో పాటు వేల కోట్లు సంపాదించాడు

English summary
Read In Telugu: Indian american spending rs 20 crore on car and another rs 25 crore to paint

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark