కారు బానెట్‌పై ట్రాఫిక్ పోలీస్, అసలేం జరిగింది?

By Ravi

సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపి తనిఖీ చేస్తుంటారు, ఇది వారి డ్యూటీ. అయితే, ట్రాఫిక్ పోలీసు తీరుపై విసుగెత్తిన ఓ కార్ డ్రైవర్ నేరుగా సదరు ట్రాఫిక్ పోలీసుని బానెట్‌పై ఎక్కించుకొని హైవేపై కారుతో పరుగులు పెట్టించాడు.

మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

ట్రాఫిక్ పోలీస్ కారుపై బానెట్‌పైకి ఎలా ఎక్కాడో తెలియదు కానీ (బహుశా వేగంగా వెళ్తున్న కారును ఆపబోయి, బానెట్‌పైకి జంప్ చేశాడేమో) అతని చేతిలో ఓ హెల్మెట్ ఉంది. మరో కారులో వెళ్తున్న వ్యక్తి తన మొబైల్ కెమెరాతో ఈ వీడియోని చిత్రీకరించాడు.

ఈ సంఘటన మరెక్కడో కాదు మనదేశంలోనే, అందులోనూ ఛండీఘడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచరిస్తోంది. ఈ తప్పు చేసిన డ్రైవర్ దొరికితే, అతడికి ఏ శిక్ష పడుతుందో. అసలు ఇంతకీ ఆ ట్రాఫిక్ పోలీస్ చివరకు ఏమయ్యాడనేది కూడా మిస్టరీగానే ఉంది. ఈ వీడియోని తీసిని వ్యక్తిని తన కారును పక్కకు నిలిపి, ఆ పోలీస్‌ని రక్షించి ఉంటే బాగుండేది.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/M-JQoiQH8h0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

Read in English: Video Of The Day!
English summary
In our video of the day, we found footage from Chandigarh, where apparently a cop was taken for a drive. However, he was not inside the car and was hanging on for dear life on to the bonnet. It is not clear how it ends for the inspector.&#13;
Story first published: Wednesday, August 20, 2014, 18:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X