అట్లాంటిక్ మహాసముద్రంపై ఉన్న రోడ్డు యొక్క ఆసక్తికరమైన సంగతులు

By Anil

ప్రతి రోజు డ్వైవ్‌స్పార్క్ తెలుగు మీద రోడ్లకు సంభందించి కథనాలు చదవుతూ ఉంటారు. అయితే తెలుగు పాఠకుల కోసం నేడు అట్లాంటిక్ సముద్రం మీద ఉన్న అత్భుతమైన రహదారి యొక్క ఆసక్తికరమైన విషయాలు గురించి ఈ శీర్షిక ద్వారా అందిస్తున్నాము.

జీవితంలో ఒక్కసారైన ఈ రోడ్డు మీద ప్రయాణించాలని అని చాలా మంది అనుకుంటారు. అట్లాంటిక్ సముద్రం మీద ఉన్న ఇంతటి అత్బుతమైన రహదారి యొక్క ఫోటోలు మరియు దానికి సంభందించిన పూర్తి వివరాలను క్రింద గల కథనం ద్వారా అందిస్తున్నాము.

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు

అట్లాంటిక్ సముద్రంపైన ఉన్న ఈ రహదారి యూరప్‌లోని రహదారి సంఖ్య 64 మీద ఉంది.

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు

ఇది నార్వేలోని ఐడ్‌లో గల అర్చిపిలాగో మరియు వెస్ట్రన్ నార్వేలోని అవేరి రీజియన్‌ల మధ్య అట్లాంటిక్ సముద్రంపై నిర్మితమై ఉంది.

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు

ఇది అట్లాంటిక్ సముద్రంలో గల చిన్న చిన్న ద్వీపాల మీద నుండి చాలా సంఖ్య వరకు ద్వీపాలను కలుపుతూ ఉంది.

Photo Credit: iefimerida

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు

ఇది అట్లాంటిక్ సముద్రం మీద దాదాపుగా 8.3 కిలోమీటర్లు అంటే 5.1 మైళ్ల పొడవు మేర కలదు. దీని మీద అక్కడక్కడ విశ్రాంతి ప్రదేశాలను నిర్మించారు. అందువలన ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో యాత్రికుల సందడి కలదు.

Photo Credit: Imgur

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు

అట్లాంటిక్ సముద్రం మీద ముందుగా రైలు వంతెన కోసం 1900 సంవత్సరంలో ప్రతి పాదనలు చేశారు. అయితే 1935 లో రైలు కోసం కాకుండా రోడ్డు వంతెన నిర్మించడానికి సిద్దమయ్యారు. 1980 లో ఈ ప్రాజెక్ట్‌కు అనుమతులు లభించాయి.

Photo Credit: wos.my.com

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు

అట్లాంటిక్ వంతెనకు చెందిన నిర్మాణ పనులు ఆగష్టు 1, 1983 లో ప్రారంభమయ్యాయి. తరువాత దీని మొత్తం నిర్మాణ పనులు జూలై 7, 1989లో ముగిశాయి.

Photo Credit: Jens Lyngstad

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు

అట్లాంటిక్ సముద్రం మీద ఉన్న రోడ్డు అక్కడి ప్రజల అవసర నిమిత్తం కాకుండా పర్యాటకుల కోసం నిర్మించారు అనే విధంగా దానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇది పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది.

Photo Credit: theindiansailor

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు

అట్లాంటిక్ రోడ్డు వంతెన చాలా వరకు వంపులు, మలుపు మరియు ఎక్కువ లోతు ఉండే విధంగా నిర్మితమై ఉంది.

Credit: rootless.com.br

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు

అట్లాంటిక్ రోడ్డు మీద మీరు చాలా వరకు వాతావరణాన్ని దగ్గర నుండి ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ సాధారణ సమయం అత్బుతమైన వాతావరణంతో చక్కటి దృశ్యాలు కనబడతాయి. మరియు విపరీతమైన భయంకర వాతావరణంలో కూడా సముద్రపు ఘోష మరియు గాండ్రిపులను దగ్గర నుండి చూడగలరు.

Photo Credit: travelkiddo

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు

ఈ అట్లాంటిక్ సముద్రపు రహదారి ని అట్లాంటిక్ రోడ్ అలాగే అట్లాంటర్‌హ్యావ్‌సెవియన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు

అట్లాంటిక్ రోడ్డు వంతెన మీద చంద్రుడు కూర్చున్న సంఘటన ఈ ఫోటోలో గమనించవచ్చు. ఆ వంతెన మీద జరిగే అత్భుతాలలో ఇది ఒకటి

అట్లాంటిక్ సంద్రంపై అందమైన రహదారి: ఆసక్తికరమైన విషయాలు
  • అత్యంత భయకరమైన జపాన్ బ్రిడ్జి

Most Read Articles

English summary
Interesting Facts About Atlantic Ocean Road. Read more from TeluguDriveSpark.com
Story first published: Friday, March 18, 2016, 15:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X