కన్నడ డైరెక్టర్ 'సంతోష్ ఆనందరామ్' కొనుగోలు చేసిన లగ్జరీ కార్; వివరాలు

సాధారణంగా లగ్జరీ కార్లు మరియు బైకులు పారిశ్రామిక వేత్తలు, సినీ పరిశ్రమలోని వారు మరియు క్రికెటర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే మనం మునుపటి కథనాల్లో చాలా మంది హీరోలు కొనుగోలు చేసిన లగ్జరీ కార్లను గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రముఖ కన్నడ డైరెక్టర్ 'సంతోష్ ఆనందరామ్' కొత్త BMW X1 కారుకి కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కన్నడ డైరెక్టర్ సంతోష్ ఆనందరామ్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్; వివరాలు

సంతోష్ ఆనందరామ్ భారతీయ చలన చిత్ర పాటల రచయిత, స్క్రీన్ రైటర్ మరియు, కన్నడ సినిమా డైరెక్టర్ కూడా. సంతోష్ ఆనందరామ్ గురించి తెలుగువారికి పెద్దగా తెలియకపోయిన, కన్నడ సుపరిచయమే.

కన్నడ డైరెక్టర్ సంతోష్ ఆనందరామ్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్; వివరాలు

సంతోష్ ఆనందరామ్ పాటల రచయితగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, చింగారి కోసం స్క్రిప్ట్, డైలాగ్స్ మరియు డైరెక్షన్ విభాగాలలో హర్షకు సహాయం చేసాడు. అతను అగ్రజ మరియు గజకేసరికి సంభాషణ రచయితగా కూడా పనిచేశాడు. అతను 2014 లో యష్ మరియు రాధిక పండిట్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి ఇండస్ట్రీ హిట్ తో దర్శకత్వం వహించాడు.

కన్నడ డైరెక్టర్ సంతోష్ ఆనందరామ్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్; వివరాలు

తరువాత పునీత్ రాజ్ కుమార్ తో రాజకుమార చిత్రం వల్ల అతనికి ప్రేక్షకుల నుండి భారీ ప్రశంసలు అందుకుంది. రాజకుమార ఘన విజయం మరియు రెండు స్ట్రెయిట్ ఇండస్ట్రీ హిట్స్ తరువాత, అతను కన్నడ సినిమాకు "స్టార్ డైరెక్టర్" గా ఖ్యాతి పొందాడు.

కన్నడ డైరెక్టర్ సంతోష్ ఆనందరామ్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్; వివరాలు

సంతోష్ ఆనందరామ్ కొనుగోలు చేసిన కొత్త BMW విషయానికి వస్తే, ఇది తెలుపు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది BMW యొక్క 5 సిరీస్ 520D వేరియంట్. దీనిని అతడు బెంగుళూరులోని BMW డ్యూయిష్ మోటారెన్ డీలర్‌షిప్ నుండి కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా సంతోష్ తన కుటుంబంతో కలిసి కేక్ కట్ చేశారు.

కన్నడ డైరెక్టర్ సంతోష్ ఆనందరామ్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్; వివరాలు

దీనికి సంబధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో వెల్‌కమ్ హోమ్ BMW 520D ఉంది. మీ అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అంటూ డైరెక్టర్ సంతోష్ ఆనందరామ్ తెలిపారు.

కన్నడ డైరెక్టర్ సంతోష్ ఆనందరామ్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్; వివరాలు

సంతోష్ ఆనందరామ్ కొనుగోలు చేసిన BMW 5 సిరీస్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది కొత్త గ్రిల్ మరియు కొత్త సొగసైన హెడ్‌లైట్ ఉన్నాయి. ఈ కొత్త కారు మునుపటి మోడల్ కంటే ఆకర్షణీయంగా ఉంది. ఇందులోని బంపర్‌ కారుకి మరింత దూకుడు రూపాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఈ కారు ఇప్పుడు రీడిజైన్ చేసిన డ్యూయల్ టోన్ అల్లాయ్ విజిల్స్‌తో వస్తుంది. ఈ లగ్జరీ కారు ముందు భాగంలో కొత్త ఆకారపు ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కొత్త సొగసైన హెడ్‌ల్యాంప్ ఉంది. కారు వెనుక భాగంలో రీడిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్ మరియు క్వాడ్-ఎగ్సాస్ట్‌తో స్పోర్టి బంపర్ ఉంది.

కన్నడ డైరెక్టర్ సంతోష్ ఆనందరామ్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్; వివరాలు

కొత్త BMW 5 సిరీస్ కారు లోపలి భాగంలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, యాంబియంట్ లైటింగ్, హెర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే మరియు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లేతో BMW ఐ-డ్రైవ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ వాహనదారులకు చాల అనుకూలంగా ఉంటాయి.

ఈ లగ్జరీ కారులో 2.0 లీటర్, ఇన్-లైన్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 248 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా ఇందులోని డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.0-లీటర్ ఇన్‌లైన్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. ఈ ఇంజన్ 187.7 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

కన్నడ డైరెక్టర్ సంతోష్ ఆనందరామ్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్; వివరాలు

భరతీయ మార్కెట్లో BMW కొత్త వాహనాలు ప్రవేశపెట్టడంతో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతొంది. ఇప్పుడు BMW యొక్క 5 సిరీస్ భారతీయ మార్కెట్లో Audi A6, Mercedes-Benz E-Class, Jaguar XF మరియు Volvo S90 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Kannada director santhosh ananddram bought new bmw 5 series car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X