వీడియో: లాంబోర్గినీ హారికేన్ యాక్సిడెంట్ లైవ్

By Ravi

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ తమ పాపులర్ గల్లార్డో స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రవేశపెట్టిన లేటెస్ట్ సూపర్‌కార్ 'లాంబోర్గినీ హారికేన్' అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఇలాంటి సూపర్ కారుకు చిన్న గీత పడితేనే ప్రాణం విలవిలలాడిపోతుంది. అదే కారు యాక్సిడెంట్‌కు గురై, రిపేరు చేయటానికి వీలు లేకుండా నుజ్జునుజ్జయితే..

మరిన్ని వీడియోల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

ఇదిగో ఈ వీడియో చూడండి.. ఓ సూపర్ కార్ ర్యాలీలో పాల్గొన్న లాంబోర్గినీ హారికేనే కారు అదుపుతప్పి, పక్కనే వస్తున్న కారును ఢీకొట్టింది. ఇదంతా అక్కడున్న ఓ ప్రేక్షకుడు తన సెల్ ఫోన్ కమెరాలో బంధించాడు. ఈ లైవ్ వీడియోని మనం కూడా చూద్దాం రండి.

లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లాంబోర్గినీ హారికేనే కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని, 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 325 కిలోమీటర్లు.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/RQGXsg0AJMU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

Read in English: Video Of The Day!
English summary
Today we have found for you what is supposed to be the first recorded Huracan accident. We are a bit skeptical whether it is a Lamborghini Huracan or a Gallardo. It would be great if you could tell us which Lamborghini model has crashed in the video?&#13;
Story first published: Tuesday, August 5, 2014, 17:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X