వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

ల్యాండ్‌రోవర్ బలమైన మరియు మన్నికైన ఎస్‌యూవీలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ది చెందింది. ల్యాండ్‌రోవర్ యొక్క డిఫెండర్ ఎస్‌యూవీ శక్తివంతమైన ఇంజిన్‌కు ప్రసిద్ధి చెందింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఏ విధమైన రహదారిలో అయిన చాలా సులభంగా వెళ్లగలదు. ఈ ఎస్‌యూవీ తరచుగా సోషల్ నెట్‌వర్క్‌లలో చర్చించబడుతుంది.

ఇప్పుడు కూడా ఇదే నేపథ్యంలో ల్యాండ్‌రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీకి సంబంధించిన వీడియో సోషల్ నెట్‌వర్క్‌లలో వైరల్ అయ్యింది.

వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోకి చాలా లైకులు వచ్చాయి. ఈ వీడియోలో ఒక డిఫెండర్ ఎస్‌యూవీ, ట్రక్కును లాగడం చూడవచ్చు. ఈ వీడియోను ల్యాండ్ రోవర్ తన అధికారిక సోషల్ నెట్‌వర్కింగ్ అకౌంట్ లో విడుదల చేసింది. ఈ వీడియోలోని ల్యాండ్ రోవర్ డిఫెండర్ లాగుతున్న ట్రక్ ఖాళీ ట్రక్ కాదు.

వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

ఆ ట్రక్ 7 ఎస్‌యూవీలతో కూడి ఉంది. ఈ సమయంలో డిఫెండర్ ఎస్‌యూవీ తన బరువు కంటే 10 రెట్లు ఎక్కువ బరువును కూడా అవలీలగా లాగుతోందని ల్యాండ్ రోవర్ కంపెనీ తెలిపింది. ఈ వీడియోను ల్యాండ్ రోవర్ ఉద్యోగి తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. భారీ మంచు కారణంగా ఎస్‌యూవీలతో వెళుతున్న భారీ సరుకు రవాణా ట్రక్కు చిక్కుకుపోయిందని కంపెనీ ట్వీట్‌లో తెలిపింది.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

డిఫెండర్ ఎస్‌యూవీ ఇంత బరువును లాగడం అనేది నిజంగా చాలా ప్రశంసనీయం, ఇది దాని సామర్త్యాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ ఎస్‌యూవీ దాని బరువు కంటే 10 రెట్లు ఎక్కువ లాగుతోంది. అధికారిక సమాచారం ప్రకారం, ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ బరువు 900 కిలోలు మరియు 900 మిమీ లోతైన నీటిలో నావిగేట్ చేయడం సులభం.

వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

డిఫెండర్ ఎస్‌యూవీని కొత్త డిఎక్స్ 7 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ల్యాండ్ రోవర్ ప్రకారం, ఈ ప్లాట్‌ఫాం సంస్థ ఇప్పటివరకు నిర్మించిన కష్టతరమైన వేదిక. కొత్త డిఫెండర్ ఎస్‌యూవీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి 45,000 పరీక్షలు నిర్వహించామని బ్రిటిష్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ తెలిపింది.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ఎస్‌యూవీ ఇటీవల ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. కావున ఇది వాహనదారులకు అతి సురక్షితమైన వాహనంగా నిలిచింది. ఈ కొత్త డిఫెండర్ ఎస్‌యూవీని ఇటీవల భారత్‌తో సహా పలు దేశాల్లో విడుదల చేశారు.

డిఫెండర్ ఎస్‌యూవీ మంచి అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఈ కారణంగా ఈ కారుని ఎక్కువమంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని 2020 అక్టోబర్ 15 న దేశీయ మార్కెట్లో విడుదల చేశారు.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 73.93 లక్షలు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ యొక్క హైబ్రిడ్ మోడల్‌ను కూడా విడుదల చేసింది. ఈ మోడల్‌లో పెట్రోల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లు కూడా ఉన్నాయి. ఈ ల్యాండ్ రోవర్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ల్యాండ్ రోవర్ యొక్క సామర్థ్యం ఏ విధంగా ఉంది అంతానికి ఈ వీడియో నిదర్శనం.

Most Read Articles

English summary
Land Rover Defender Pulling 10 Times Heavier Cargo Truck Video. Read in Telugu.
Story first published: Friday, January 29, 2021, 15:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X