ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే

ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు ముఖేష్ అంబానీ. ప్రపంచ కుబేరులలో ఒకరుగా ఉన్న ముఖేష్ అంబానీకి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇందులో భాగంగానే ముఖేష్ అంబానీ బయటకు వెళ్లే సమయంలో చాలా కార్లు వారు ప్రయాణిస్తున్న కారు ముందు మరియు వెనుక వెళ్తాయి.

ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే

ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందో అప్పుడప్పుడు రోడ్డుపైన చూస్తూ ఉంటాము. ముఖేష్ అంబానీ యొక్క భద్రతా దళాలలో ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5, ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా స్కార్పియో మరియు హోండా సిఆర్-వి వంటివి ఉన్నాయి.

ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో ప్రకారం అంబానీ సెక్యూరిటీలో కొత్త మెర్సిడెస్ బెంజ్ జి-63 ఎఎమ్‌జి కూడా చేరినట్లు తెలుస్తున్నాయి. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే మొత్తం నాలుగు మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్‌జి కార్లను చూడవచ్చు. మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్‌జి ధర దేశీయ మార్కెట్లో రూ. 3 కోట్లు (ఆన్-రోడ్).

MOST READ:సైనికుల కోసం బుల్లెట్ బైక్‌లనే మొబైల్ అంబులెన్స్‌లుగా మార్చేశారు..

ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే

ముఖేష్ అంబానీ తన భద్రత కోసం ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్‌జి కారును కొనుగోలు చేశారు. టయోటా వెల్ ఫైర్ కారును కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఇవన్నీ ముఖేష్ అంబానీ భద్రతా దళాల్లో ఉంటాయి.

ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే

మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్‌జి 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 8 ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 576 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఎఎమ్‌జి స్పీడ్-షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అవుతుంది.

MOST READ:3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

అంబానీ కుటుంబం ఇటీవల రెండవ ఖరీదైన మరియు అత్యంత లగ్జరీ రోల్స్ రాయిస్ కలినన్ కారును కొనుగోలు చేశారు. ఇంతకు ముందే ఒక రోల్స్ రాయిస్ కారు ఉంది. ఈ రెండవ రోల్స్ రాయిస్ ముంబైలోని ముఖేష్ అంబానీ ఇంట్లో ఆపి ఉంచిన కారు వీడియో ఇటీవల విడుదలైంది.

ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే

ఏది ఏమైనా చాలామంది ప్రముఖులు తమ భద్రతకోసం చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా భద్రతలో ఉంపయోగించే వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ వంటి వాటిని కూడా కలిగి ఉంటారు. అప్పుడే కొన్ని అనుకోని ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది.

MOST READ:కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు

Most Read Articles

English summary
New Mercedes Benz G 63 AMG Worth Rs.3 Crore Added To Mukesh Ambani's Security Fleet. Read in Telugu.
Story first published: Tuesday, January 19, 2021, 14:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X