ట్రాఫిక్ సిగ్నల్‌లో మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్ చేసిన యువకుడు [వీడియో]

మైఖేల్ జాక్సన్ అంటే తెలియని వారు ఉండరు. మైఖేల్ జాక్సన్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన డ్యాన్సర్. యితడు 1983 వ సంవత్సరం మే 16 న బిల్లీ జీన్ ప్రదర్శనలో మూన్‌వాక్‌ పరిచయం చేసాడు. తరువాత కాలంలో ఈ మూన్‌వాక్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎంతోమంది యువకులు మైఖేల్ జాక్సన్ లాగా డ్యాన్స్ చేయడానికి కృషి చేస్తూ ఉంటారు.

ట్రాఫిక్ సిగ్నల్‌లో మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్ చేసిన యువకుడు [వీడియో]

ఇటీవల కాలంలో రోడ్డులో టాఫిక్ సిగ్నెల్స్ వద్ద వాహనదారులు తమ వాహనాలను నిలిపి డ్యాన్స్ చేసిన సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలోనే ముంబైకి చెందిన ఒక యువకుడు, తమిళ్ తలైవా విజయ్ సినిమా అయిన మాస్టర్ లోని 'వాతి కమింగ్' అనే పాటకు డ్యాన్స్ వేసి బాగా పాపులర్ అయ్యాడు. అతడు చేసిన ఈ వీడియోను అతి తక్కువ కాలంలోనే దాదాపు 8 మిలియన్లకు పైగా వీక్షించారు.

ట్రాఫిక్ సిగ్నల్‌లో మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్ చేసిన యువకుడు [వీడియో]

ఇదిలా ఉండగా మరో డ్యాన్సర్ కూడా ఇదే తరహాలో టాఫిక్ సిగ్నెల్ వద్ద మూన్‌వాక్‌ చేసి అందరిని అబ్బురపరచాడు. ట్రాఫిక్ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నెల్ పాడినప్పుడు కారు నుంచి దిగి ఆ యువకుడు మూన్‌వాక్‌ చేయడం మొదలుపెట్టాడు. నివేదికల ప్రకారం ఆ యువకుడు పోలాండ్‌కు చెందిన డాన్సర్ కామిల్ స్జెపెన్‌కోవ్స్కీ.

MOST READ:హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; బైక్ రైడర్ వల్ల ఢీ కొట్టుకున్న రెండు లారీలు

ట్రాఫిక్ సిగ్నల్‌లో మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్ చేసిన యువకుడు [వీడియో]

యితడు రోడ్డుపై మైఖేల్ జాక్సన్ 'స్మూత్ క్రిమినల్'కి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. ఇది టిక్ టాక్ వంటి వాటిలో కూడా వైరల్ అయ్యింది. ఈ వీడియో అతి తక్కువ సమయంలో దాదాపు 7.3 మిలియన్ మంది ప్రజలు వీక్షించారు.

ట్రాఫిక్ సిగ్నల్‌లో మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్ చేసిన యువకుడు [వీడియో]

ఈ వీడియో చూసిన చాలా మంది ఇతని డ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. మరో=ఇంకొందరు ఈ వీడియో ఎన్ని సార్లు చూసిన బోరింగ్ లేదని కామెంట్స్ చేశారు. యితడు చేసిన ఈ డ్యాన్స్ కారణంగా ఇప్పుడు బాగా ఫ్యామస్ అయ్యాడు.

MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?

ఈ వీడియో చూసిన చాలామంది ఇలాంటి డ్యాన్స్ చేయడం నిజంగా సాధ్యమేనా అంటూ అతన్ని మెచ్చుకుంటున్నారు. యితడు చేసిన ఈ డ్యాన్స్ వల్ల ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాడు. ఈ యువకుడు చేసిన ఈ డ్యాన్స్ వీడియో మీరు కూడా ఇక్కడ గమనించవచ్చు.

ట్రాఫిక్ సిగ్నల్‌లో మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్ చేసిన యువకుడు [వీడియో]

ట్రాఫిక్ సిగ్నెల్ లో రెడ్ సిగ్నెల్ పాడినప్పుడు ఆ యువకుడు డ్యాన్స్ చేసాడు, కావున అక్కడ ఉన్న వాహనదారులను ఏమాత్రం ఇబ్బంది కలగలేదు. ఇటీవల కాలంలో యువకులు తమ ప్రతిభను ఈ విధంగా కూడా ప్రదర్శించి పాపులర్ అవుతున్నారు.

MOST READ:రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?

Most Read Articles

English summary
Poland Dancer Does Moonwalk Dance In Traffic Signal Video Goes Viral. Read in Telugu.
Story first published: Thursday, April 1, 2021, 12:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X