చైతూకి కోటిన్నర రుపాయల విలువైన కానుకిచ్చిన సమంత

Written By:

ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ ప్రేమికుల జాబితాలో మొదటి స్థానంలో ఉంది నాగచైతన్య-సమంత జోడి. తమ భాగస్వామికి నచ్చినవి ఇచ్చుకోవడంలో ఉన్న తృప్తి మనకు తెలియంది కాదు. అందుకే కాబోలు సమ్మూ చైతూకి అత్యంత ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చింది.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

జనవరి 29, 2017న నిశ్చితార్థం చేసుకున్న వీరు త్వరలో పెళ్లి చేసుకొని ఒక్కటి కాబోతున్నారు. నిశ్చితార్థం జరిగిన వేళ నుండి ఇప్పటి వరకు చైతన్యకు సమంత అనేక కానుకలు ఇస్తూ వచ్చింది. అందులో ఓ సూపర్ బైకు కూడా ఉంది.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

నాగచైతన్య మరియు సమంత ఏ మాయ చేసావే (2010), మనం (2014) మరియు ఆటో నగర్ సూర్య చిత్రాలలో నటించారు. ఆటో నగర్ సూర్య చిత్రీకరణలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

ఈ అమ్ముడు తాజాగ తన కాబోయే భర్తకు సుమారుగా రూ. 1.5 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును బహుమానంగా ఇచ్చింది. బీ.కామ్ చదివిన చైతన్యకు తన తండ్రిలానే కార్లు మరియు సూపర్ బైకులంటే విపరీతమైన పిచ్చి.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

బిఎమ్‌డబ్ల్యూ లైనప్‌లోని ఖరీదైన కార్లలో 7-సిరీస్ ఒకటి. అచ్చం ఇలాంటి కారునే నాగార్జున తన 57 పుట్టిన రోజు సందర్భంగా కొనుగోలు చేశాడు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ వద్ద ఇలాంటివే రెండు కార్లు ఉన్నాయి.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

నాగార్జున వద్ద ఉన్న బిఎమ్‌డబ్ల్యూ 750 ఎల్ఐ ఎక్స్‌డ్రైవ్ ఎమ్-స్పోర్ట్ కారు విభిన్నమైన ఫ్రాజెన్ బ్లూ షేడ్ కలర్‌లో ఉంది. ఇక చైతూకి ఇచ్చిన కారు కలర్ గ్రే.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ లగ్జరీ సెడాన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

ఇండియన్ మార్కెట్లో ఈ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ లగ్జరీ సెడాన్ కారు రూ. 1.50 కోట్లు ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్‌తో కలుపుకుంటే దీని ధర మరింత ఎక్కువగా ఉండనుంది.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

నాగచైతన్య లగ్జరీ కార్ గ్యారేజీలోకి చేరిన ఈ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ లగ్జరీ సెడాన్ కారుకు TS 09 X TR 1290 అనే నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించారు.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ మెక్కానికా వెర్గెరా అగస్టా(MV Agusta) కు చెందిన ఎఫ్4 సూపర్ బైకును నిశ్చితార్థం తరువాత చైతూకి ప్రెజెంట్ చేసింది. దీని ధర రూ. 27 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉంది.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

నాగ చైతన్య ఈ బైకుకు టిఎస్07ఎఫ్ఎమ్2003 అనే నెంబర్ కోసం సుమారుగా రూ. 4.5 లక్షల రుపాయలు వెచ్చించినట్లు తెలిసింది.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

ఎమ్‌వి అగస్టా ఎఫ్4 సూపర్ బైకు విశయానికి వస్తే, ఇందులో 998సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్లు గల లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 192.30బిహెచ్‌పి పవర్ మరియు 110.80ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేయడం జరిగింది.

చైతన్యకు కోటిన్నర రుపాయల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన సమంత

వెండి తెర ద్వారా తెలుగువారితో అత్యంత సాన్నిహిత్యం ఏర్పరచుకున్న అక్కినేని కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబానికి ఒక చక్కటి ఉదాహరణగా అభివర్ణించవచ్చు. అక్కినేని కుటుంబం యొక్క కార్ల కలెక్షన్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.... అద్భుతమైన కార్లను కలిగి ఉన్న అక్కినేని ఫ్యామిలీ

English summary
Read In Telugu Samantha Gifted Expensive Car To Chaitanya

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark