బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో రిక్షాలు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. ఈ కారణంగా ఢాకాను రిక్షాల నగరం అంటారు. కానీ నెమ్మదిగా కదిలే రిక్షాలు ఢాకా రోడ్లపై వివిధ సమస్యలను కలిగిస్తున్నాయని చెబుతారు. ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నారు. ఇంజిన్-పవర్డ్ మరియు బ్యాటరీతో పనిచేసే రిక్షాలను కూడా ఢాకాలో నిషేధించారు. డిఎస్‌సిసి (ఢాకా సౌత్ సిటీ కార్పొరేషన్) ఢాకా రోడ్లపై నిషేధిత రిక్షాలను నడుపుతున్న వ్యక్తులపై విచారణ జరుపుతోంది.

బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?

ట్రాఫిక్ రద్దీతో బాధపడుతున్న ఢాకా రోడ్లకు ఉపశమనం కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ అధికారులు తీసుకున్న ఈ చర్య చాలా మంది రిక్షా డ్రైవర్లకు పెద్ద సమస్యగా మారింది.

బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?

వారిలో ఫజ్లూర్ రెహ్మాన్ ఒకరు. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా చాలామంది ఉపాధి కోల్పోయారు. ఈ కారణంగా ఫజ్లూర్ రెహ్మాన్ కరోనా తరువాత అతను ఒక దుకాణంలో చేరాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఆ ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పుడు ఫజ్లూర్ రెహ్మాన్ రిక్షా నడపాలని నిర్ణయించుకున్నాడు. అతను 80,000 రూపాయల లోన్ తో బ్యాటరీతో నడిచే రిక్షాను కొనుగోలు చేశాడు.

MOST READ:భారత్‌లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?

కానీ కొత్త నిబంధనల ప్రకారం అధికారులు రిక్షాను స్వాధీనం చేసుకున్నారు. ఫజ్లూర్ రెహ్మాన్ కు ప్రధాన ఉపాధి అయిన రిక్షాను కోల్పోతున్న కన్నీటి వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది.

బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?

ఫేస్‌బుక్, వాట్సాప్‌తో సహా పలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఈ వీడియో వైరల్ కావడం చూసి ప్రజలు బాధపడుతున్నారు. వారిలో కొందరు స్వచ్ఛందంగా ఫజ్లూర్ రెహ్మాన్‌కు సహాయం చేశారు.

MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !

ఫజ్లూర్ రెహ్మాన్ సహాయం చేయడానికి వచ్చిన వారిలో అహ్సాన్ బూన్ ఒకరు. అజ్సాన్ బూయన్ ఫజ్లూర్ రెహ్మాన్‌కు కొత్త రిక్షాను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ కొత్త రిక్షా ఇవ్వడం వల్ల అతడు తిరిగి ఉపాధిని పొందే అవకాశం లభించింది.

ఫజ్లూర్ రెహ్మాన్ ఫోటోను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసి. అతని జీవితానికి కొత్త మార్గాన్ని చూపుతూ కొత్త రిక్షా ఇచ్చిన అహ్సాన్ బూన్‌ను ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఇలాంటి వీడియోలు గతంలో కూడా చాలా వైరల్ అయ్యాయి.

MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !

Most Read Articles

English summary
Stranger gifts rickshaw to rickshaw driver. Read in Telugu.
Story first published: Saturday, October 10, 2020, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X