యమహా యొక్క 15 బెస్ట్ మోటర్‌సైకిళ్లు ఇవే......
మీరు 1970లో లేదా 80లో పుట్టినట్లయితే మీరు యమహా ఆర్ఎక్స్100, ఆర్‌డీ350 మరియు ఆర్ఎక్స్135 రోడ్ల మీద పరుగులు తీయడం చూసుంటారు.
కాలం మారిపోయింది. ఈ రోజుల్లో కుర్రకారు తమ రైడ్‌ను వేగవంతంగాను, స్టైల్‌గాను మలచుకున్నారు.
యమహా అందించిన 15 బెస్ట్ మోటర్‌సైకిళ్లు, వాటి గురించిన మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.........

1. యమహా వైడీ2 :
విడుదలైన సంవత్సరం : 1959.
కెపాసిటి : 247సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 14.5బీహెచ్పీ.
బరువు : 140కేజీ.
టాప్ స్పీడ్ : 113 కి.మీ/హవర్.

2. యమహా వైడీఎస్3సి బిగ్ బియర్ :
విడుదలైన సంవత్సరం : 1965.
కెపాసిటి : 246సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 21 బీహెచ్పీ.
బరువు : 159 కేజీ.
టాప్ స్పీడ్ : 142 కి.మీ/హవర్.

3. యమహా టీఆర్3 :
విడుదలైన సంవత్సరం : 1972
కెపాసిటి : 347సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 58 బీహెచ్పీ.
బరువు : 107 కేజీ.

4. యమహా వైజడ్250 :
విడుదలైన సంవత్సరం : 1974
కెపాసిటి : 246సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 21 బీహెచ్పీ.
బరువు : 159 కేజీ.
టాప్ స్పీడ్ : 141 కి.మీ/హవర్.

5. యమహా ఆర్‍డీ350బీ :
విడుదలైన సంవత్సరం : 1973.
కెపాసిటి : 347 సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 39బీహెచ్పీ.
బరువు : 154 కేజీ.
టాప్ స్పీడ్ : 169 కి.మీ/హవర్.

6. యమహా టీజడ్250 :
విడుదలైన సంవత్సరం : 1973.
కెపాసిటి : 247సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 53 బీహెచ్పీ.
బరువు : 108 కేజీ.
టాప్ స్పీడ్ : 225 కి.మీ/హవర్.

7. యమహా ఓడబ్ల్యూ48 :
కెపాసిటి : 498సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 130 బీహెచ్పీ.
బరువు : 145 కేజీ.
టాప్ స్పీడ్ : 290 కి.మీ/హవర్.
Also Read : మరిన్ని ఆసక్తికరమైన విషయాలు

8. యమహా ఆర్‌డీ250 ఎల్‌సి :
విడుదలైన సంవత్సరం : 1980.
కెపాసిటి : 247సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 35 బీహెచ్పీ.
బరువు : 139 కేజీ.
టాప్ స్పీడ్ : 117 కి.మీ/హవర్.

9. యమహా ఆర్‌జడ్500 :
విడుదలైన సంవత్సరం : 1984.
కెపాసిటి : 499సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 87 బీహెచ్పీ.
బరువు : 180 కేజీ.
టాప్ స్పీడ్ : 216 కి.మీ/హవర్.

10. యమహా వి-మ్యాక్స్ :
విడుదలైన సంవత్సరం : 1985.
కెపాసిటి : 1198సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 145 బీహెచ్పీ.
బరువు : 270 కేజీ.
టాప్ స్పీడ్ : 230 కి.మీ/హవర్.

11. యమహా ఎఫ్‌జడ్ఆర్1000 :
విడుదలైన సంవత్సరం : 1987.
కెపాసిటి : 1002సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 125 బీహెచ్పీ.
బరువు : 240 కేజీ.
టాప్ స్పీడ్ : 269 కి.మీ/హవర్.

12. యమహా జీటీఎస్1000 :
విడుదలైన సంవత్సరం : 1993.
కెపాసిటి : 1002సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 100 బీహెచ్పీ.
బరువు : 251 కేజీ.
టాప్ స్పీడ్ : 213 కి.మీ/హవర్.

13. యమహా వైజడఎఫ్600 ఆర్6 :
విడుదలైన సంవత్సరం : 1998.
కెపాసిటి : 599సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 98.7 బీహెచ్పీ.
బరువు : 169 కేజీ.
టాప్ స్పీడ్ : 250 కి.మీ/హవర్.

14. యమహా వైజడ్ఎఫ్1000 ఆర్1 :
విడుదలైన సంవత్సరం : 1998.
కెపాసిటి : 998సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 150 బీహెచ్పీ.
బరువు : 190 కేజీ.
టాప్ స్పీడ్ : 266 కి.మీ/హవర్.

15. యమహా ఆర్ఎక్స్100 :
విడుదలైన సంవత్సరం : 1985.
కెపాసిటి : 98సీసీ.
పవర్ అవుట్‌పుట్ : 11 బీహెచ్పీ.
బరువు : 95 కేజీ.
టాప్ స్పీడ్ : 113 కి.మీ/హవర్.
Also Read : మరిన్ని ఆసక్తికరమైన విషయాలు
Also Read : మరిన్ని ఆసక్తికరమైన విషయాలు


Click it and Unblock the Notifications








