భారత మార్కెట్లో తొలి కార్బన్ సైకిల్

Carbon Cycle
మురుగప్ప గ్రూప్‌లోని ప్రముఖ సైకిళ్ల తయారీ సంస్థ టిఐ సైకిల్స్ ఇండియా మనదేశంలో మొట్టమొదటి కార్బన్ సైకిల్‌ని గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి నగర ప్రాంత వయోజనుల కోసం ఉద్దేశించిన ఈ సైకిళ్ళ ధరలు రూ.21000 నుంచి రూ.1.5 లక్షల మధ్య ఉన్నాయి. చెన్నైకి చెందిన టిఐ సైకిల్స్ కంపెనీ కొత్త కార్బన్ సైకిళ్లను అంబత్తూర్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది.

దేశీయ మార్కెట్‌లో సాలీనా 12వేల సైకిళ్లను విక్రయించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు కంపెనీ అధ్యక్షుడు డాక్టర్ రఘురాం వెల్లడించారు. కార్బన్ సైకిల్‌ని ప్రవేశపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని, ఈ సైకిల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం తమ సంస్థ భారీగా పెట్టుబడి చేసిందని ఆయన గురువారం ఇక్కడ కొత్త సైకిల్ ఆవిష్కరించిన అనంతరం విలేఖరులతోచెప్పారు. అలాగే అలాయ్‌తో తయారుచేసిన సరికొత్త శ్రేణి సైకిళ్లను కూడా ఈసందర్భంగా కంపెనీ ప్రవేశపెట్టింది.

Most Read Articles

English summary
TI Cycles, part of the $3.2 billion Murugappa Group, has launched India’s first locally designed and manufactured bicycle with a carbon frame under the brand name Montra. The company has roped in Formula 1 driver Karun Chandok as brand ambassador for these high-end, lightweight bicycles priced between Rs 21,000 and Rs 1.5 lakh
Story first published: Friday, March 25, 2011, 7:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more