హోండా నుండి మళ్లీ వస్తోన్న మంకీ 125 బైక్

By Anil

ఒకప్పుడు విప్లవాన్ని సృష్టించిన లెజెండరీ బైకు జడ్50 మంకీని క్లాసిక్ స్టైల్ నుండి ఎమ్ఎస్ఎక్స్125 రూపంలోకి విడుదల చేయనుంది. హోండా మోటార్ సైకిల్స్ ప్రారంభంలో 1960ల కాలంలో ఈ జడ్50 మంకీ బైకును అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే అప్పట్లో దీనికి వచ్చిన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో మళ్లీ విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది.

హోండా నుండి మళ్లీ వస్తోన్న మంకీ 125 బైక్

హోండా మోటార్ సైకిల్స్ ఈ మంకీ 125 మిని బైకు ఉత్పత్తికి సంభందించిన వివరాలను ఇంకా వెల్లడించలేదు. పాత జడ్50 ఫ్రేమ్ ఆధారంతో కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్న బైకు కోసం నూతన డిజైన్ పేటెంట్‌ను పొందాల్సి ఉంది.

హోండా నుండి మళ్లీ వస్తోన్న మంకీ 125 బైక్

బాడీ ఫ్రేమ్, ఇంజన్ దాదాపుగా ఒకేలా ఉన్నప్పటికీ పై డీకాల్స్‌ను మార్చనున్నారు.

హోండా నుండి మళ్లీ వస్తోన్న మంకీ 125 బైక్

గతంలో వెనుక వైపున అందించిన ఎమ్ఎస్ఎక్స్ బైకులో వినియోగించిన సింగల్ మోనో షాక్స్‌కు బదులుగా రెండు షాక్ అబ్జార్వర్లను అందివ్వనుంది.

హోండా నుండి మళ్లీ వస్తోన్న మంకీ 125 బైక్

ఒకప్పట్లో అందుబాటులో ఉన్న ఎమ్ఎస్ఎక్స్ ను మార్కెట్లో గ్రామ్ అని పిలిచే వారు. తక్కువ ధరలో, తక్కువ బరువుతో మరియు చిన్న మోటార్ సైకిల్‌గా మంచి పేరెన్నికగంది.

హోండా నుండి మళ్లీ వస్తోన్న మంకీ 125 బైక్

అమ్మకాల పరంగా చూస్తే ఈ ఎమ్ఎస్ఎక్స్ బైకును హోండా 2015 లో ఇంగ్లాండ్ మార్కెట్లో సుమారుగా 1000 యూనిట్ల అమ్మకాలు జరిపింది. అంతే కాకుండా ఇది యూరోపియన్ మార్కెట్లో కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

హోండా నుండి మళ్లీ వస్తోన్న మంకీ 125 బైక్

హోండా సంస్థ ఈ బైకును ఆధునిక సొగసులతో క్లాసిక్ డిజైన్‌లో అభివృద్ది చేసి ఉద్గారాలను నిరోధించే మార్కెట్లైన అమెరికా మరియు యూరోపియన్ దేశాలలో అందివ్వనుంది. అయితే దేశీయంగా దీని విడుదలకు సంభందించి ఏ విధమైన సమాచారం లేదు.

హోండా నుండి మళ్లీ వస్తోన్న మంకీ 125 బైక్

హోండా నుండి మళ్లీ వస్తోన్న మంకీ 125 బైక్

హోండా నుండి మళ్లీ వస్తోన్న మంకీ 125 బైక్

  • అడ్వెంచర్ బైకుల విడుదలకు సిద్దమైన యుఎమ్ మోటర్ సైకిల్
  • 2017 బజాజ్ పల్సర్ విడుదల తేదీ ఖరారు

Most Read Articles

Read more on: #హోండా #hyundai
English summary
Read In Telugu: Honda Bringing The Monkey 125 Back
Story first published: Friday, September 23, 2016, 11:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X