దేశీయ మార్కెట్లో 11.99 లక్షల విలువైన స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

By Anil

దేశీయ ఏకైక అతి పెద్ద స్పోర్ట్ బైకుల తయారీ సంస్థ ఇండియన్ మోటార్ సైకిల్స్ ఇండియన్ మార్కెట్లోకి 11.99 లక్షలు ఖరీదైన స్కౌట్ సిక్ట్సి అనే బైకును విడుదల చేసింది. దీనిని జూలై 2016 నుండి మార్కెట్లో అందుబాటులో ఉంచనున్నారు.

స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఇండియన్ మోటార్ సైకిల్స్ దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చిన స్కౌట్ సిక్ట్సి బైకులో 999 సీసీ కెపాసిటి గల వి-ఆకారపు రెండు సిలిండర్ల ఇంజన్ కలదు.

స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఇందులోని ఇంజన్ సుమారుగా 78 బిహెచ్‌పి పవర్ మరియు 88.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఇందులోని ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఇండియన్ మోటార్ సైకిల్స్ దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో సరసమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తోంది. అంతే కాకుండా ఇండియన్ మోటార్ సైకిల్స్ కావాల్సిన యాక్ససరీలో హ్యాండిల్ బార్ నుండి స్యాడిల్ బ్యాగ్ వరకు అన్ని వస్తువులు ఇండియన్ మోటార్ సైకిల్స్ ఉత్పత్తి చేస్తుంది.

స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఇండియన్ మార్కెట్లోకి ఇండియన్ మోటార్ సైకిల్స్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన స్కౌట్ సిక్ట్సి బైకు మూడు విభిన్న రంగుల్లో లభించును. అవి, పియర్ల్ వైట్, థండర్ బ్లాక్ మరియు ఇండియన్ రెడ్ వంటి రంగులు.

స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

పొలారిస్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ పంకజ్ దుబేయ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా హై సీసీ సామర్థ్యమున్న బైకులను ప్రేమించే వారి మనస్సును దోచుకుంటుందని తెలిపారు.

స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

2016 ఇండియన్ స్కౌట్ సిక్ట్సి దేశీయంగా మరియు అంతర్జాతీయంగా అధిక అమ్మకాలు సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఇండియన్ మార్కెట్లోకి ఇండియన్ మోటార్ సైకిల్స్ అందుబాటులోకి తీసుకువచ్చిన 2016 స్కౌట్ సిక్ట్సి ధర రూ. 11.99 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేసిన ఇండియన్ మోటార్ సైకిల్స్

ఇండియన్ మార్కెట్లోకి ఇండియన్ మోటార్ సైకిల్స్ అందుబాటులోకి తీసుకువచ్చిన 2016 స్కౌట్ సిక్ట్సి బైకును 2016 జూలై నాటికి దేశ వ్యాప్తంగా అమ్మకాలకు సిద్దం చేయనున్నారు.

మరిన్ని కథనాల కోసం...

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

Most Read Articles

English summary
Indian Motorcycle Launch Most Affordable Model In India Called Scout Sixty
Story first published: Wednesday, May 25, 2016, 18:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X