అడ్వెంచర్ బైకుల విడుదలకు సిద్దమైన యుఎమ్ మోటర్ సైకిల్

By Anil

అమెరికా ఆధారిత ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యుఎమ్ మోటార్‌సైకిల్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో ద్వారా తమ కార్య కలాపాలను దేశీయంగా ప్రారంభించింది. ప్రస్తుతం రెండు క్రూయిజర్ ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. అయితే వీటికి అదనంగా మరిన్ని అడ్వెంచర్ బైకులను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

యుఎమ్ మోటర్ సైకిల్ అడ్వెంచర్ బైకులు

యుఎమ్ మోటార్స్ దేశీయంగా యుఎమ్ రెనిగేడ్ స్పోర్ట్స్ ఎస్ మరియు రెనిగేడ్ కమాండో అనే రెండు బైకులను అందుబాటులో ఉంచింది.

యుఎమ్ మోటర్ సైకిల్ అడ్వెంచర్ బైకులు

2016 INTERMOT వేదిక మీద ప్రదర్శించిన తమ అడ్వెంచర్ ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేయడం ఖాయం అని తెలిపింది.

యుఎమ్ మోటర్ సైకిల్ అడ్వెంచర్ బైకులు

యుఎమ్ మోటార్‌సైకిల్స్ యురోపియన్ మార్కెట్ కోసం 125సీసీ సామర్థ్యం గల ఇంజన్‌లను కలిగి ఉన్న డిఎస్ఆర్ అడ్వెంచర్ మరియు డిఎస్ఆర్ అడ్వెంచర్ టిటి అనే ఉత్పత్తులను సిద్దం చేసింది.

యుఎమ్ మోటర్ సైకిల్ అడ్వెంచర్ బైకులు

యుఎమ్ మోటర్ సైకిల్ ఈ డిఎస్ఆర్ అడ్వెంచర్ మరియు డిఎస్ఆర్ అడ్వెంచర్ టిటి ఉత్పత్తులలో 200 నుండి 600 సీసీ మధ్య సామర్థ్యం గల ఇంజన్‌లను అందించి దేశీయంగా విడుదల చేయనుంది.

యుఎమ్ మోటర్ సైకిల్ అడ్వెంచర్ బైకులు

ప్రస్తుతం దేశీయ విపణిలో ఉన్న అడ్వెంచర్ బైకుల సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మాత్రమే ఉంది. కాబట్టి యుఎమ్ దీనికి పోటీగా ఉండే విధంగా తమ ఉత్పత్తులను తీసుకురానుంది.

యుఎమ్ మోటర్ సైకిల్ అడ్వెంచర్ బైకులు

యుఎమ్ మోటర్ సైకిల్ ఈ అడ్వెంచర్ ఉత్పత్తులను 2017 నాటికి దేశీయంగా అందుబాటులోకి తీసుకురానుంది.

యుఎమ్ మోటర్ సైకిల్ అడ్వెంచర్ బైకులు

రానున్న కాలంలో మరో రెండు క్రూయిజర్ బైకులను కూడా విడుదల చేయనుంది. దేశీయంగా క్రూయిజర్ బైకులను ఎంచుకునే ఔత్సాహికులకు అనుగుణంగా తమ ఉత్పత్తలను తీసుకురావడాని ప్లాన్ చేస్తోంది.

యుఎమ్ మోటర్ సైకిల్ అడ్వెంచర్ బైకులు

  • రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బాటిల్‌లో కెటిఎమ్ మధ్యం అంటే ఇదేనేమో...!!
  • రూ. 2 కోట్లు ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్
  • ఎక్స్ఎఫ్ సెడాన్‌ను విడుదల చేసిన జాగ్వార్: పూర్తి వివరాలు
  • యుఎమ్ మోటర్ సైకిల్ అడ్వెంచర్ బైకులు

    ఫ్రాన్స్‌లో ఉన్న ఈ రహదారి రోజులో కేవలం రెండు సార్లు మాత్రమే ఉంటుంది. మిగతా సమయంలో నీటితో కప్పబడి ఉంటుంది. రెండు ద్వీపాలను కలిపే ఈ రహదారి మిగిలిన సమయంలో 13 అడుగుల మేర మునిగిపోతుంది. సహజ సిద్దంగా జరిగే ఈ చర్య అద్బుతం కదా....?

Most Read Articles

English summary
Read In Telugu: Adventure Bikes Coming To India From UM Motorcycles In The Near Future
Story first published: Thursday, September 22, 2016, 17:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X