90 ఏళ్లు పూర్తి చేసుకున్న డుకాటి నుండి డ్రాక్ట్సర్ కాన్సెప్ట్ బైక్

By Anil

ఇటలీకి చెందిన ఖరీదైన బైకుల తయారీ సంస్థ డుకాటి 2016 తో 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడాని ఈ లగ్జరీ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ ఇటలీలోని వెరోనా లో తమ సరికొత్త డ్రాక్ట్సర్ బైకును ఆవిష్కరించనుంది.

డుకాటి నుండి డ్రాక్ట్సర్ బైకు

డుకాటి వారి డ్రాక్ట్సర్ బైకులో 1299 పనిగాలె సూపర్ బైకుకు చెందిన బ్రేకులను వినియోగించారు మరియు ఎక్స్ డేవియల్ బైక్‌కు చెందిన సస్పెన్షన్ ను ఉపయోగించుకున్నారు.

ఇందులో ఒపెన్ టైప్ డ్రై క్లచ్ ను అందించారు. మరియు దీనికి అమర్చిన టెర్మిగ్నోని ఎగ్జాస్ట్ క్రింద వైపునకు ఉండే విధంగా డిజైన్ చేశారు. దీని హ్యాండిల్ బార్ చూసిన తరువాత ఇది నిజంగా డ్రాగ్‌స్టార్ లక్షణాలను కలిగి ఉంది.

Most Read Articles

English summary
Ducati Unveils DraXter Concept To Kick Off 90th Birthday Celebrations
Story first published: Wednesday, January 27, 2016, 13:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X