ఇఎస్ స్పోక్ వేరియంట్లో సిటి100 మరియు ప్లాటినా విడుదల

Written By:

బజాజ్ ఆటో ఇండియా లైనప్‌లోని సిటి100 మరియు ప్లాటినా బైకులను సరికొత్త వేరియంట్లో విడుదల చేసింది. ప్లాటినా ఇఎస్ స్పోక్ వేరియంట్ ధర రూ. 42,650 లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. ప్లాటినాలోని ప్రారంభ వేరియంట్‌గా ఇప్పుడు ఇఎస్ స్పోక్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఇఎస్ స్పోక్ వేరియంట్లో సిటి100 మరియు ప్లాటినా విడుదల

బజాజ్ ప్లాటినాలో 102సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 8.1బిహెచ్‌పి పవర్ మరియు 8.6ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Recommended Video
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
ఇఎస్ స్పోక్ వేరియంట్లో సిటి100 మరియు ప్లాటినా విడుదల

బజాజ్ ఇఎస్ అల్లాయ్ వేరియంట్‌ను సిటి100లో విడుదల చేసింది. దీని ధర రూ. 41,997 లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. సిటి100 శ్రేణిలో అల్లాయ్ వీల్స్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్‌గా ఉంది. సరికొత్త వేరియంట్లో ఎలక్ట్రిక్ స్టార్ ఫీచర్ కూడా ఉంది.

ఇఎస్ స్పోక్ వేరియంట్లో సిటి100 మరియు ప్లాటినా విడుదల

సిటి100 లో 99.3సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల ఇది గరిష్టంగా 8.1బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిటి100 ఇఎస్ అల్లాయ్ వీల్ వేరియంట్ ధర సిటి100 లోని ఇతర వేరియంట్ల ధర కంటే 3,300 లు ఎక్కువగా ఉంది.

ఇఎస్ స్పోక్ వేరియంట్లో సిటి100 మరియు ప్లాటినా విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ప్లాటినా మరియు సిటి 100 బజాజ్ ఆటో లైనప్‌లో బెస్ట్ సెల్లింగ్ ఎంట్రీ లెవల్ మోటార్ సైకిళ్లుగా ఉన్నాయి. బజాజ్ ఇప్పుడు రెండు ఎంట్రీ లెవల్ మోటార్ సైకిళ్లలో ఎలక్ట్రిక్ స్టార్ట్ కూడా అందించింది. దీంతో ఎంట్రీ లెవల్ బైకులను ఎంచుకునే వారిని ఈ రెండు మరింత ఆకట్టుకోనున్నాయి.

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu: Bajaj Launches New Variants Of The CT100 And Platina
Story first published: Tuesday, August 1, 2017, 10:58 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark