ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్ ను విడుదల చేయనున్న హోండా

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ మార్కెట్లోకి తమ అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ సిఆర్ఎఫ్1000ఎల్ ను జూలై 2017 నాటికి విడుదల చేయనుంది.

By Anil

జపాన్ చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా విభాగం, తమ అడ్వెంచర్ టూరర్ స్కూటర్ ఆఫ్రికా ట్విన్ సిఆర్ఎఫ్1000ఎల్ ను జూలై 2017 న మార్కెట్లోకి విడుదల చేయనుంది.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

హోండా ఈ ఆఫ్రికా ట్విన్ అడ్వెంచ్ టూరర్ మోటార్ సైకిల్‌ను 2016 చివరి నాటికి విడుదల చేయాలనే ప్రణాళికలతో మొదటిసారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

అయితే జపాన్ లోని హమామట్సు ప్రొడక్షన్ ప్లాంటుకు సమీపంలో స్వల్ప భూకంపం సంభవించడంతో తయార మీద ప్రభావం పడింది. ఆఫ్రికా ట్విన్ స్కూటర్ యొక్క ప్రధాన విఢి భాగాలన్నీ అక్కడే ఉత్పత్తి అవుతాయి. ఈ కారణంగా దీని విడుదలను జూలై 2017 నాటికి వాయిదా వేసింది.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

హోండా టూ వీలర్ల సంస్థ ఈ ఆఫ్రికా ట్విన్ స్కూటర్ యొక్క ప్రధాన భాగాలన్నింటిని కూడా దిగుమతి చేసుకుని మనేసర్ హోండా ప్లాంటులో అసెంబ్లింగ్ చేసి దేశీయ విపణిలోకి విడుదల చేయనుంది.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

ఆఫ్-రోడింగ్, టూరింగ్ కంఫర్ట్ మరియు రోజూ వారి అవసరాలకు సులభంగా మరియు వేగంగా హ్యాడ్లింగ్ చేయగలిగే వంటి అంశాల మీద ధీర్ఘదృష్టితో లైట్ వెయిట్ ఫ్రేమ్ ఆధారంగా ఈ ఆఫ్రికా ట్విన్ ఆడ్వెంచర్ స్కూటర్‌ను నిర్మించారు.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

హోండా సాంకేతికంగా ఈ ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ టూరర్ స్కూటర్ లో 998సీసీ సామర్థ్యం గల రెండు సిలిండర్ల ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 94బిహెచ్‌పి పవర్ మరియు 98ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి అవుతుంది.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

అంతర్జాతీయ మార్కెట్లో ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ టూరర్ స్కూటర్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గల ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో అందుబాటులో ఉంది. అయితే దేశీయ విపణిలో విడుదలవుతున్న వేరియంట్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే రానుంది.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

ఈ ఆఫ్రికా ట్విన్ స్కూటర్ లో హోండా సెలక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) కలదు దీని ద్వారా టార్క్‌ను మూడు స్థాయిల వరకు నియంత్రించవచ్చు మరియు వెనుక చక్రాలకు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఆఫ్ లేదా ఆన్ చేసుకోవచ్చు.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

దూర ప్రాంత రైడింగ్ కోసం ఇందులో 18.8-లీటర్ల స్టోరేజి సామర్థ్యం గల ఇంధన ట్యాంకు, ముందు వైపున 21 అంగుళాల పరిమాణం మరియు వెనుక వైపున ఆఫ్ రోడింగ్ కోసం 18-అంగుళాల టైర్లు కలవు.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

ప్రాంతీయ అసెంబ్లింగ్ యూనిట్‌లో ఉత్పత్తి కానున్నఇది రూ. 14 లక్షలు ఎక్స్ షోరూమ్‍ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

ఇది విపణిలోకి విడుదలయితే ట్రయంప్ టైగర్ మరియు సుజుకి వి-స్టార్మ్ 1000 మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

2017 లో మారుతి సుజుకి విడుదల చేయనున్న న్యూ కార్స్

మారుతి సుజుకి 2017 లో ఇండియన్ మార్కెట్లోకి భారీ సంఖ్యలో కార్లను విడుదల చేయనుంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో....

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

హోండా నుండి అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్ నవీ

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ మార్కెట్లోకి తమ నవీ స్కూటర్‌ను నవీ అడ్వెంచర్ మరియు నవీ క్రోమ్ ఎడిషన్ లలో విడుదల చేయనుంది.

హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ విడుదల: ధర మరియు ఇతర వివరాలు.....

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ బైకులను విపణికి పరిచయం చేసింది. రెండు రోజుల క్రితం నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టిన ఈ మోడల్ నేడు విపణిలోకి చేరింది. ధర మరియు ఇతర వివరాలు కోసం...

Most Read Articles

Read more on: #హోండా #hyundai
English summary
Honda CRF1000L Africa Twin India Launch By July 2017
Story first published: Tuesday, January 3, 2017, 11:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X