హాలీవుడ్ చిత్రంలో మొట్టమొదటి సారిగా ఉపయోగించిన వెస్పా స్కూటర్ - ఇప్పుడు దీని ధర ఎంతో తెలుసా ?

Written By:

ప్రపంచపు అత్యంత పురాతణమైన వెస్పా స్కూటర్‌ను చేతితో నిర్మించారు. దీనిని 1953లో వచ్చిన రోమన్ హాలిడే అనే హాలివుడ్ చిత్రంలోని హీరోయిన్ ఆడ్రే హెప్‌బర్న్ వినియోగించారు. అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ స్కూటర్‌ను సుమారుగా 2.2 కోట్లకు వేలానికి సిద్దం చేసారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ప్రపంచపు అత్యంత పురాతణమైన వెస్పా స్కూటర్

ప్రపంచపు అత్యంత పురాతణమైన వెస్పా స్కూటర్‌ను పియాజియో సంస్థ జీరో సిరీస్ పేరుతో 1003 సీరియల్ నెంబర్‌తో 1946 లో తయారు చేసింది. దీని మూడవ ప్రోటోటైప్ మోడల్‌గా ఈ ఇటాలియన్ సంస్థ నిర్మించింది.

ప్రపంచపు అత్యంత పురాతణమైన వెస్పా స్కూటర్

ఒరిజినల్ పేటెంట్ అప్లికేషన్ ప్రకారం, హేతుబద్దంగా అమర్చిన విడిపరికరాలు మరియు శరీరభాగాలతో మోటార్ సైకిల్ క్యాటగెరీలో నిర్మించడం జరిగింది. ఇందులో మడ్ గార్డ్స్, ఇంజన్ కౌల్ మరియు అన్ని విడి భాగాలకు పేటెంట్ హక్కులను కలిగి ఉంది.

ప్రపంచపు అత్యంత పురాతణమైన వెస్పా స్కూటర్

అంతే కాకుండా సౌకర్యానికి పెద్ద పీట వేస్తూ, సురక్షితమైన రైడింగ్ కోసం ఇందులో మట్టి దరికి చేరకుండా మడ్ గార్డ్స్ మరియు అద్బుతమైన లుక్‌ను సొంతం చేసుకున్న ఆకర్షణీయమైన శరీర బాగాలకు స్థానం కల్పిచడం జరిగింది.

ప్రపంచపు అత్యంత పురాతణమైన వెస్పా స్కూటర్

పాత కాలం స్కూటర్ కాబట్టి అంత ధర ఉండదనుకుని పొరబడేరు. క్యాటావిక్ అనే వేలం నిర్వహణ సంస్థ ఈ స్కూటర్‌ను 250,000 నుండి 300,000 యూరోలకు అంటే రూ. 1.76 కోట్ల నుండి 2.2 కోట్ల మధ్య ప్రారంభ వేలం ధరను నిర్ణయించారు.

ప్రపంచపు అత్యంత పురాతణమైన వెస్పా స్కూటర్

వేలం ముగిసిన తరువాత చరిత్రలో ఓ భాగాన్ని మాత్రమే తన ఇంటికి తీసుకెల్లడు... ఎందుకంటే ఇది ఇప్పటికీ నడుస్తోంది. కాబట్టి దీనిని వినియోగించవచ్చు.

ప్రపంచపు అత్యంత పురాతణమైన వెస్పా స్కూటర్

హాలీవుడ్ చిత్రాల్లో భారీ సక్సెస్ అందుకున్న చిత్రాల్లో ఒకటి రోమన్ హాలిడే, ఈ చిత్రంలో హీరో మరియు హీరోయిన్ ఈ స్కూటర్ వినియోగించారు.

English summary
World's Oldest Vespa Scooter Is Up For Auction
Story first published: Monday, March 27, 2017, 11:16 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark