కొత్త అప్డేట్ తో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్

చెన్నై మూలానికి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని రోజుల క్రితమే తమ థండర్బర్డ్ 350ఎక్స్ బైకుకు ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టంను అందించి విడుదల చేసింది. కాని ఇప్పుడు అదే థండర్బర్డ్ 500ఎక్స్ బౌకులకు కూడా ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టం అందించి మల్లి మార్కెట్లో విడుదల చేసింది.

కొత్త అప్డేట్ తో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్

కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు 2019 మార్చ్ నెల తరువాత విడుదల అయ్యే 125సిసి పైన ఉన్న అన్ని కోత్త టు వీలర్ వాహనాలలో కచ్చితంగా ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టం ఉండాలని చిప్పింది. అదే పనిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కొన్ని రోజులుగా తమా సెగ్మెంట్లోఉన్న అన్ని బైకులకి కచ్చితంగా ఎబిఎస్ అందిస్తోంది.

కొత్త అప్డేట్ తో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్

కొత్తగా విడుదలైన ఎబిఎస్ ప్రేరిత రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్ బైక్ ముంబై ఎక్స్ శోరం ప్రకారం రూ. 2.60 లక్షల వెలను పొందగా, దేశంలో ఉన్నా అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ల వడ్డున అమ్మబడుతొంది.

కొత్త అప్డేట్ తో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్

అప్పుడే దేశంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్లు కొత్త ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టం ఉన్న థండర్బర్డ్ 500ఎక్స్ బైక్ కొనుగోలు కోసం బుక్కింగ్ ఆరంభించింది. కాకుండా ఈ బైక్ కొనే ఆలోచన ఉన్నవారు మీ సమీపంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ దెగ్గర రూ.5000 ఇచ్చి బుక్కింగ్ చేసుకోవచ్చు.

కొత్త అప్డేట్ తో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్

కేవలం ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టం మాత్రమే రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్ బైకులో ఇవ్వటం జరిగింది, మిగితా విన్యాసంలో గాని మరియు తాంత్రికంగా గాని ఎలాంటి మార్పాటులను పొంది ఉండదు. డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ ఇచ్చిన తరువాత ఈ బైక్ రైడర్స్ కు మర్రిన్ని సేఫ్టీని అందిస్తుంది.

కొత్త అప్డేట్ తో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్

ఇంజిన్

థండర్బర్డ్ 500ఎక్స్ బైకులు 5 స్పీడ్ మ్యానువల్ గేర్బాక్స్ జోడింపు పొందిన 499సిసి, ఏర్ కుల్డ్, సింగల్ సిలెండర్ ఇంజిన్ సహాయంతో 27బిహెచ్పి మరియు 41ఎన్ఎం టార్క్ అందిస్తోంది.

కొత్త అప్డేట్ తో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్ బుక్ ఫ్రంట్లో 41ఎంఎం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపు ట్విన్స్ ఎక్సాస్ట్ గ్యాస్ ఛార్జ్డ్ షాక్ అబ్స్సార్బార్ ఇవ్వటమే కాకుండా. దీనితో పాటు 5 విధానంలో అడ్జస్ట్ చేసే ఆప్శన్ ఉన్న వెనుక వైపు సస్పెన్షన్ కూడా పొందుంది.

కొత్త అప్డేట్ తో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్

ఇదే మొదటి సారిగా రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ అలాయ్ వీల్స్ మరియి ట్యూబ్ లెస్ టైర్లను ఇవ్వటమే కాకుండా, ఫ్రంట్లో 19 అంగుళాల మరియు వెనుక 18 అంగుళాల టైర్లను ఇచ్చింది.

కొత్త అప్డేట్ తో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్ బైక్ సాధారణ థండర్బర్డ్ 500 బైకులకన్నా ఎక్కువ స్ట్రీట్ ఒరిఎంటేడ్ బైకే అనే పేరుని పొందటమే కాకుండా, డ్రిఫ్టర్ బ్లు మరియు గేట్ వె ఆరెంజ్ అనే రెండు రంగులలో ఖరీదుకు సిద్ధంగా ఉంది.

Most Read Articles

English summary
Royal Enfield Thunderbird 500X Launched In India With ABS; Priced At Rs 2.60 Lakh.
Story first published: Tuesday, November 13, 2018, 10:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X