ఎప్రిలియా స్కూటర్లకు మొట్టమొదటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ రాబోతోంది.

ఇటలీకి చెందిన శక్తివంతమైన టూ వీలర్ల తయారీ దిగ్గజం ఎప్రిలియా తరువాతి తరానికి చెందిన ఎప్రిలియా ఎస్ఆర్ శ్రేణి స్కూటర్లు బ్లూటూత్ కనెక్టివిటీని బిఎస్-6 ఇంజిన్లతో అదనంగా ఫీచర్లను జోడించనుంది.

ఎప్రిలియా స్కూటర్లకు మొట్టమొదటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ రాబోతోంది.

ఎప్రిలియా ఎస్ఆర్150, ఎస్ఆర్125, ఎస్ఆర్125 స్ట్రోమ్ బ్లూటూత్ ఎనేబుల్డ్ స్పీడోమీటర్ కన్సోల్ తో లోడ్ అయి వస్తుంది. 2020 మొదటి త్రైమాసికం సమయంలో ఈ ఫీచర్లతో ఎస్ఆర్ శ్రేణి స్కూటర్లను అప్ గ్రేడ్ రానున్నాయి.

ఎప్రిలియా స్కూటర్లకు మొట్టమొదటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ రాబోతోంది.

ఈ స్కూటర్లులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, సవరించిన గ్రాఫిక్స్ తో సహా ఇతర అప్ గ్రేడ్ లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ అప్ గ్రేడ్ చేసిన వాటిపై ధరలు కూడా పెరగనున్నాయి అని చెప్పవచ్చు.

ఎప్రిలియా స్కూటర్లకు మొట్టమొదటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ రాబోతోంది.

పియాజియో అన్ని వెస్పా మరియు ఎప్రిలియా శ్రేణి స్కూటర్లకు బిఎస్-6 ప్రమాణాలను వాటి మోడళ్లలో ప్రవేశపెట్టే దిశగా పనిచేస్తుందని, మరియు వారు 2020 సంవత్సరం జనవరి నెల చివరినాటికి ప్రారంభించాలని అనుకుంటున్నారు.

ఎప్రిలియా స్కూటర్లకు మొట్టమొదటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ రాబోతోంది.

బిఎస్-6 స్కూటర్లు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ లు మరియు ఇసియూ ని కూడా కలిగి ఉంటాయి. దేశంలో బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తున్న ఏకైక స్కూటర్ టివిఎస్ ఎన్టార్క్ 125. ఇతర ఫీచర్లలో కాలర్ ఐడి మరియు నావిగేషన్ వంటి ఫంక్షన్లు అందించడం కొరకు ఇది స్మార్ట్ ఫోన్ యాప్ ని ఉపయోగిస్తుంది.

ఎప్రిలియా స్కూటర్లకు మొట్టమొదటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ రాబోతోంది.

ఎప్రిలియా కూడా వివిధ కనెక్టువిటీ ఫీచర్లను ఆఫర్ చేస్తూ తమ బ్లూటూత్ స్పీడో మీటర్ కన్సోల్ ద్వారా ఎస్ఆర్150, ఎస్ఆర్125, ఎస్ఆర్125 స్ట్రోమ్ తో జత అయ్యే స్మార్ట్ ఫోన్ యాప్ ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

Most Read: టయోటా ఇన్నోవా క్రిస్టా మూడు పల్టీలు కొట్టినా తెరుచుకోని ఎయిర్ బ్యాగులు

ఎప్రిలియా స్కూటర్లకు మొట్టమొదటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ రాబోతోంది.

ఇతర వార్తలు ఏమిటంటే ఇటాలియన్ తయారీదారు కూడా 150సిసి మరియు 200సిసి మధ్య ఒక హైయర్ డిస్ప్లేసెమెంట్ ఇంజిన్ తో ఒక స్కూటర్ తాయారు చేసే పనిలో ఉన్నాయి.

Most Read: సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

ఎప్రిలియా స్కూటర్లకు మొట్టమొదటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ రాబోతోంది.

వెస్పా, ఎప్రిలియా స్కూటర్లపై సబ్-200సిసి సెగ్మెంట్లో కొత్తగా అభివృద్ధి చేసిన ఇంజన్ ను కూడా పియాజియో ఉపయోగించనుంది. ఇండియన్ మార్కెట్ కోసం కొత్త ఇంజన్ ను రూపొందిస్తున్నట్లు, ఇటలీ వద్ద ఉన్న కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఫెసిలిటీలో దీన్ని రూపొందిస్తున్నారు.

Most Read: హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఆపకండి.....అని చెప్పిన ముఖ్యమంత్రి!

ఎప్రిలియా స్కూటర్లకు మొట్టమొదటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ రాబోతోంది.

పియాజియో వాహనాలు మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ అయిన డియాగో గ్రాఫ్సీ, గత నెలలో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, "ఇది ప్రస్తుతం భారత మార్కెట్లో ఒక పెద్ద మార్పు అని చెప్పవచ్చు, తరువాత మార్కెట్లో ఏమి రాబోతున్నదని కూడా తెలుస్తోంది.

ఎప్రిలియా స్కూటర్లకు మొట్టమొదటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ రాబోతోంది.

స్కూటర్ అప్లికేషన్ కోసం ముందుగానే ఇతర కంపెనీలు పోటీ పడుతున్నప్పటికీ, 150-200సిసి మధ్య మా నుండి మాత్రమే కాకుండా ఇతర పోటీదారుల నుండి కూడా రావచ్చు.

Most Read Articles

English summary
the next generation Aprilia SR range of scooters will feature Bluetooth connectivity..Read in Telugu.
Story first published: Saturday, June 22, 2019, 16:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X