షాకింగ్ న్యూస్: భారత మార్కెట్లోకి రానున్న అత్యంత ఖరీదైన హోండా స్కూటర్

ఈ ఏడాది తర్వాత ఇండియన్ మార్కెట్లో హోండా ఫోర్జ 300 ను లాంచ్ చేయనున్నారు. హోండా ఫోర్జ 300 ప్రీమియమ్ మ్యాట్-స్కూటర్ ఇది భారతదేశపు అత్యంత ఖరీదైన స్కూటర్ గా ఉంటుంది. అదే విధంగా ఇది అత్యంత శక్తివంతమైన మరియు ఫీచర్లను కలిగిన స్కూటర్గా నిలువనుంది.

షాకింగ్ న్యూస్: భారత మార్కెట్లోకి రానున్న అత్యంత ఖరీదైన స్కూటర్

స్కూటర్లు విషయానికి వస్తే చౌకగా, ఆచరణాత్మకంగా మరియు ఇంధన సమర్థత కలిగిన భారతీయ వినియోగదారులకు అనుగుణంగా ఉండే స్కూటర్లు ఇప్పుడు భారతీయ మార్కెట్ లో ఎన్నడూ చోటు చేసుకోలేని ధరతో వస్తోంది. ఈ రోజులలో అయితే పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి.

షాకింగ్ న్యూస్: భారత మార్కెట్లోకి రానున్న అత్యంత ఖరీదైన స్కూటర్

దేశీయంగా 125-150 సిసి స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి మరియు భారతీయులు ప్రీమియం ఆటోమొబైల్స్ పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 22 కిమ్కో కిక్-ఎక్స్ టౌన్ 300ఐ లాంచ్ చేయడంతో భారత్ లో మరోసారి ప్రీమియం మ్యాట్-స్కూటర్ ట్రెండ్ ను ప్రారంభించింది.

షాకింగ్ న్యూస్: భారత మార్కెట్లోకి రానున్న అత్యంత ఖరీదైన స్కూటర్

22 కిమ్కో ఎక్స్ టౌన్ 300ఐ యొక్క లాంచ్ దాని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.3 లక్షలు గా ఉంది. అయితే, ఈ స్కూటర్ ఎలైట్ క్లాస్ కొనుగోలుదారుల మధ్య ఎంతో ఆసక్తిని కలిగించింది. ఈ సెగ్మెంట్ లో ప్రస్తుతం పోటీదారులు ఎవరూ లేరు, దీని తో దీనికి మంచి ఆదరణ లభించింది.

షాకింగ్ న్యూస్: భారత మార్కెట్లోకి రానున్న అత్యంత ఖరీదైన స్కూటర్

దీంతో ఈ జపనీస్ ఆటో దిగ్గజం హోండా ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు. దీనితో భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి ఫోర్జ 300 ను హోండా పరిశీలిస్తోంది.

షాకింగ్ న్యూస్: భారత మార్కెట్లోకి రానున్న అత్యంత ఖరీదైన స్కూటర్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

హోండా ఫోర్జ 300లో లిక్విడ్-కూల్డ్, 279సిసి , సింగిల్-సిలిండర్ ఇంజన్ తో గరిష్టంగా 25బిహెచ్ పి గరిష్ట పవర్ అవుట్ పుట్ మరియు 27.2 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

షాకింగ్ న్యూస్: భారత మార్కెట్లోకి రానున్న అత్యంత ఖరీదైన స్కూటర్

హోండా సెలెటబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) ప్రీమియం ఫీచర్లతో సహా ఈ స్కూటర్ కలిగి ఉంది, ఇది ప్రాథమికంగా ఒక అడ్వాన్డ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంటుంది.

షాకింగ్ న్యూస్: భారత మార్కెట్లోకి రానున్న అత్యంత ఖరీదైన స్కూటర్

బ్రేకింగ్ విధానాలను 256 మిమీ డిస్క్ అప్ ఫ్రంట్ మరియు రియర్ వద్ద 240 మిమీ డిస్క్ కలిగి ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ను స్టాండర్డ్ గా కలిగి ఉంది.

షాకింగ్ న్యూస్: భారత మార్కెట్లోకి రానున్న అత్యంత ఖరీదైన స్కూటర్

స్కూటర్లో ఉన్న ఇతర ఫీచర్లల్లో, ఎలక్ట్రికంగా ఎడ్జెస్టబుల్ విండ్ స్క్రీన్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ లో ప్రత్యేకమైన ఎల్ఈడి డ్రిల్స్, అనలాగ్-డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ కన్సోల్, ప్రీమియం స్విచ్ గేర్, అతి పెద్ద అండర్ సీట్ స్టోరేజీ మరియు 12 ఓల్టులు ఛార్జింగ్ సాకెట్ ఉన్నాయి.

షాకింగ్ న్యూస్: భారత మార్కెట్లోకి రానున్న అత్యంత ఖరీదైన స్కూటర్

15 అంగుళాల ముందరి చక్రం మరియు 14 అంగుళాల వెనుక చక్రం ఉంటుంది. కస్టమర్ ప్రతిస్పందన గేజ్ చేయడానికి ఈ స్కూటర్ ప్రస్తుతం ఢిల్లీలోని హోండా యొక్క బిగ్ వింగ్స్ అవుట్ లెట్ లో ప్రదర్శనకు ఉంది.

షాకింగ్ న్యూస్: భారత మార్కెట్లోకి రానున్న అత్యంత ఖరీదైన స్కూటర్

భారతదేశంలో లాంఛ్ చేయబడినప్పుడు, దేశవ్యాప్తంగా ఉన్న బిగ్ వింగ్స్ డీలర్ షిప్ ల ద్వారా స్కూటర్ రిటైలింగ్ అవుతుంది మరి దీని ధర ఢిల్లీలో రూ.9 లక్షలు గా ఉండవచ్చు.

Most Read Articles

English summary
Rs 9 Lakh For A Scooter? Honda Forza 300 Premium Maxi-Scooter To Be Launched In India - Read in Telugu.
Story first published: Wednesday, July 24, 2019, 11:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X