ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ; ఇప్పుడు చాలా చీప్ గురూ

ఈ పండుగ సీజన్‌లో హీరో ఎలక్ట్రిక్ తన మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. హీరో ఎలక్ట్రిక్ విడుదల చేసినా ఆ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు "హీరో ఆప్టిమా హెచ్ఎక్స్, ఫోటాన్ హెచ్ఎక్స్ మరియు ఎన్‌వైఎక్స్-హెచ్ఎక్స్". ఈ మూడు స్కూటర్లను 57,560 రూపాయల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేశారు.

ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ; ఇప్పుడు చాలా చీప్ గురూ

హీరో ఈ మూడు స్కూటర్లను 'సిటీ స్పీడ్' రేంజ్‌లో విడుదల చేసింది మరియు వాటి వేగం గంటకు 30 కి.మీ కంటే ఎక్కువ. ఈ స్కూటర్ల ప్రత్యేకత ఏమిటంటే అవి పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉండేలా రూపొందించబడ్డాయి. ఫ్లైఓవర్లు మరియు క్లైంబింగ్ మార్గాల్లో కూడా వీటిని సులభంగా నడపవచ్చు. ఈ స్కూటర్లతో శక్తి మరియు పనితీరు చాలా అద్భుతంగా ఉంటుంది.

ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ; ఇప్పుడు చాలా చీప్ గురూ

హీరో ఆప్టిమా హెచ్‌ఎక్స్, ఫోటాన్ హెచ్‌ఎక్స్ మరియు ఎన్‌వైఎక్స్-హెచ్‌ఎక్స్ 25 రాష్ట్రాల్లో ఉన్న సంస్థ యొక్క 500 కి పైగా షోరూమ్‌లలో అందుబాటులో ఉంచబడ్డాయి. ఈ ధరల శ్రేణితో, మూడు స్కూటర్లు దేశంలో మంచి పనితీరుని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్‌గా మారాయి.

MOST READ:కొత్త కలర్స్‌లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ NS & RS బైక్స్ ; ఇప్పుడు వీటి రేటెంతో తెలుసా ?

ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ; ఇప్పుడు చాలా చీప్ గురూ

ఈ స్కూటర్ల పరిధి 70 నుండి 200 కిలోమీటర్ల వరకు ఉంటుందని, ఈ శ్రేణిలోని ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల కన్నా ఇది చాలా ఎక్కువ అని కంపెనీ పేర్కొంది. వారు లాంగ్ టర్మ్ సర్వీస్ అవసరంలేకుండా ఎక్కువ కాలం పనిచేయగల బ్యాటరీలను ఇందులో ఉపయోగించారు.

ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ; ఇప్పుడు చాలా చీప్ గురూ

ఈ స్కూటర్‌లో కంపెనీ 51.2 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తుందని ఉపయోగించారు. స్కూటర్‌లో 550 వాట్ల ఎలక్ట్రిక్ మోటారు ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు, ఒకసారి పూర్తి ఛార్జ్‌ చేసినట్లయితే ఇది 82 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి పట్టే సమయం కేవలం ఐదు గంటలు మాత్రమే.

MOST READ:ఆకతాయిల అల్లరి పనులకు గవర్నమెంట్ బస్సు ఆగిపోయింది.. ఎలానో మీరే చూడండి

ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ; ఇప్పుడు చాలా చీప్ గురూ

కస్టమర్లకు చందా ఆధారిత ప్రణాళికలను అందించడానికి హీరో ఎలక్ట్రిక్ ఆటోవోర్ట్ టెక్నాలజీతో భాగస్వామ్యం కలిగి ఉంది. హీరో యొక్క కొత్త పథకం కింద స్కూటర్ల కొనుగోలుపై అనేక రకాల చందా ప్రణాళికలను ప్రవేశపెట్టారు. కంపెనీ నెలకు రూ. 2,999 చొప్పున చందా ప్రణాళికను ప్రారంభించింది.

ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ; ఇప్పుడు చాలా చీప్ గురూ

2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కంపెనీ మొత్తం 3,088 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు హీరో ఎలక్ట్రిక్ నివేదించింది. నివేదికల ప్రకారం హీరో తరువాత ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీలో ఒకినావా మరియు ఏథర్ అతిపెద్ద సంస్థలు. ఏది ఏమైనా కంపెనీ ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను అతి తక్కువ ధరకు లాంచ్ చేయడం వల్ల పండుగ సీజన్లో మంచి అమ్మకాలను సాగించే అవకాశం ఉంది.

MOST READ:మీరు ఈ బైక్ గుర్తుపట్టారా.. ఇది అందరికీ ఇష్టమైన బైక్ కూడా

Most Read Articles

English summary
Hero Electric Introduces New ‘City Speed’ Segment With Three Electric Scooters. Read in Telugu.
Story first published: Saturday, October 17, 2020, 11:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X